Jump to content

Recommended Posts

Posted

ఐటం బేబీ మల్లోచ్చిందే .. 
************************
ఆ మధ్య తుళ్ళూరు చుట్టుపక్కల గ్రామాలు తిరిగి “మీ వెంట నేనున్నా… ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు… అవసరమైనే రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తా”నంటూ ఓ రెండు రోజులు హడావుడి చేసి వెళ్ళిన ప్రశ్నించే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆతర్వాత మళ్ళీ నోరు మెదిపిన దాఖలాలు లేవు.

ఇప్పుడు మళ్ళీ ఏం గుర్తుకు వచ్చిందో ఏమో రాజధాని భూసేకరణ వ్యవహారంపై మరోసారి స్పందించారు. రైతులనుంచి బలవంతంగా భూములు తీసుకుంటే రెండు మూడేళ్ళ లో రంగంలోదిగుతానని... తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించారు. రైతులను ఒప్పించి ఎంత కావాలంటే అన్ని భూములు తీసుకొని.. ఏమైనా చేసుకోవచ్చు అని ఆయన సూచించారు. రాజధానిలో భూముల వివాదం లేకుండా, రైతుల నుంచి భూ సమీకరణ చేయాలని ఆయన అన్నారు. తన మాట వినకుంటే సంగతి తేల్చుతా అని హెచ్చరించారు.

ఆ మధ్య ఒకటీ రెండు తెలుగు సినిమాల్లో డైరక్టర్లు ఓ కామెడీ సీను పండించారు – ఓ హాస్య నటుణ్ణి ఓచోట కాపలాగా పడుకో మంటారు. అతను గాఢనిద్రలో ఉండి అప్పుడప్పుడు కర్ర తీసుసుకొని నానా హంగామా చేసి మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు. అదంతా గమనించిన దొంగలు తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతారు. సినిమా లైను నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన కళ్యాణ్ ఎపి రాజధాని భూసేకరణ వ్యవహారంపై అప్పుడప్పుడు స్పందించడం చూస్తుంటే ఆ సీను గుర్తొస్తుంది. అదే కాదు, రెండు మూడేళ్ళ కు వచ్చి తన ప్రతాపం చూపిస్తాడట.

ఒప్పించి ఎంతైనా తీసుకుంటే తనకు అభ్యంతరం లేదట ఈ పిచ్చి పవన్ కి .సినిమా మధ్యలొ వచ్చే ఇటెం బేబి ల డాన్సులు కట్టడం ఈ హీరొ కి ఇష్టం అంటున్నరు 

 

Posted

ప్రశ్నించే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ lol.1q lol.1q

Posted

pQrb7p3.gif

Posted

Correct time lo entry ichi jagay gadiki pettadu ani jagay fans baga hurt ayyaru ga, anthaku mundhu antha pk pk ani yegiri anti-tdp fans antha

×
×
  • Create New...