Jump to content

Recommended Posts

Posted

ప్రియమైన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శెఖర రావు గారికి,

అయ్యా ముందుగా మీ అభిమాన నాయకుడు,మీ దైవం, తెలుగు తల్లి ముద్దు బిడ్డ నందమూరి తారక రామా రావు గారి జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు. మీ మీద మీ రాష్ట్రం మీద ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సందర్భం గా మీ నుంచి ఒక చిన్న సాయం అడగదల్చుకున్నా. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు హైదరాబాద్ విడిచి రాము అంటున్నారు. మీరు గతం లో ఎన్నికల ముందు గేట్ దాటి లోనికొస్తే తాట తీస్తా అని ఆవేశం లో ఒక మాట చెప్పారు.కాని మీరు అది మరిచినట్టున్నరు. కాస్త పెద్ద మనసు చేసుకుని వాళ్ళని తరిమితే మీకు చాల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. కాస్త పెద్ద మనసు చేసుకుని వాళ్ళని తరమ గలరు,అలా అడిగానని జి హె ఎం సి వాళ్ళకి ఇచ్చినట్టు వలలు ఇచ్చి, బోను ఉన్న లారీలు పంపకండి,తరిమితే వాళ్ళె వస్తారు అని మనవి చేసుకుంటున్నా,మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వేనోళ్ళా కీర్తిస్తారు, మా చంద్రుడు చెయ్యలేని పని ఆ చంద్రుడు చేశాడు అని పొగుడుతారు అని మనవు చేసుకుంటున్నా.

దణ్ణాల్ దొరా

భవదీయ,
ఒక సామన్యుడు.

Source: Facebook

Idhi pulkas pana pinkies dha
Posted

Idhi pulkas pana pinkies dha

Evaraithey endi, nee reply Loll pulkas Loll Pinkies ey kada PK.gif

Jaffas pani ayyynte Jagz ni 10gudhamanukunnna

ee db lo inka jaffa lani pattinchukuntunnaraa tumblr_mtrgf2a1u61spvnemo1_250.gif?14036

Nenunna naayanamma anukunta mana raithubidda osthunnadu ga appudappudu

 pulka lu ninnu bhi jaffa krinda appudappudu pinkies krinda vallu valley confirm aitaaru kada PK.gif

Em chesina DB kosame ga.. Np
Posted

Em chesina DB kosame ga.. Np

loka kalayanardham kosam thappu ledu antaav cool PK.gif

×
×
  • Create New...