Jump to content

Revant Reddy Estory - From Painter To Politician


Recommended Posts

Posted

 మాటలే పెట్టుబడి.. మాటలతో ఎవరినైనా బెదిరించవచ్చనే ధీమా. దేన్నయినా సాధించవచ్చనే పొగరు. ఇవి టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లక్షణాలు. గ్రామ స్థాయి నుంచి వచ్చి పదిహేనేండ్లలోనే వందల కోట్లకు పడగెత్తాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇదంతా వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో సంపాదించిన ఆస్తి కాదు. 

భూ దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడి సంపాదించినట్లు, ఇందుకు రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ప్రముఖుల కొడుకులు, కొంతమంది పోలీసులు ఇతనికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల పరిధిలో సెటిల్‌మెంట్లతోపాటు, తనకు అనుకూలురైన వారికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, కాంట్రాక్టుల కోసం నకిలీ పత్రాలు సృష్టించి తనకు పర్సంటేజీలు ఇచ్చేవారికి కాంట్రాక్టులు ఇప్పించాలని ఒత్తిళ్లు తేవడం వంటి ఆరోపణలు కూడా గతంలో పత్రికలలో వచ్చాయి. మద్దెలచెరువు సూరిని హత్య చేసిన భానుకిరణ్ ముఠాతో కలిసి రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్లు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సీఐడీలో 2012లో కేసు కూడా నమోదయ్యింద

 

గోడలపై ప్రకటనలు రాయడం నుంచి..

మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రేవంత్‌రెడ్డి తొలుత గోడలపై ప్రకటనలు రాసేవాడు. ఇందుకోసం వనపర్తిలో ఆర్టిస్టుగా దుకాణం తెరిచాడు. అప్పట్లో సైకిల్‌పై తిరుగుతూ దుకాణాల బోర్డులు రాశాడు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రచారాల కోసం బోర్డులపై రాసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నారాయణగూడలో డిజిటల్ బోర్డు తయారు చేసే దుకాణాన్ని నిర్వహించాడు. నారాయణగూడలో ఉండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సోదరుడి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మిడ్జిల్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికయ్యాడు, తరువాత రెండేండ్లపాటు ఎమ్మెల్సేగా పనిచేసి చంద్రబాబుతో జతకట్టాడు. జుబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి కార్యదర్శిగా ఉండగా.. తన సెటిల్‌మెంట్లు, భూ దందాలను ప్రారంభించి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రయాలు చేసి పెద్దమొత్తంలో వెనకేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఇంటిముందు గతంలో పలువురు ధర్నా కూడా చేసినట్లు తెలిసింది. ఇలా నగర శివారు ప్రాంతాలతోపాటు రంగారెడ్డి జిల్లాలో సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇతని దౌర్జన్యాలపై అక్కడక్కడ కేసులు కూడా నమోదయ్యాయి.

ఆది నుంచీ వివాదాలే..

రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి రేవంత్‌రెడ్డి వ్యవహారం అంతా వివాదాలమయమే. ప్రభుత్వంపై స్థాయికి మించిన ఆరోపణలు చేయడం, అబద్ధాలను ప్రచారం చేయడం ఆయనకు అలవాటు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ.. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ప్రకటించుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ ప్రత్యక్ష్యంగా పాల్గొనకపోయినా.. ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలేవాడు. అబద్ధాలనైనా గొంతెత్తి మాట్లాడటం, అవతలి వ్యక్తులను మాట్లాడనివ్వకుండా చేయడంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడని పేరుంది. అందుకే టీటీడీపీలో అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రియశిష్యుడిగా రేవంత్‌రెడ్డి ప్రచారంలో ఉన్నాడు.

రేవంత్‌రెడ్డిపై గతంలో వచ్చిన ఆరోపణలు

-మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్, దంతులూరి కృష్ణతో కలిసి రేవంత్‌రెడ్డి భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు చేసినట్లు 2012లో వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చెల్లంపల్లి గ్రామం, తకరాజుగూడ శివారులో 25 ఎకరాల వ్యవసాయ భూమిని, విదేశాలలో ఉంటున్న యజమానురాలికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో సొంతం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ కేసు (క్రైం నంబర్ 45/2012) నమోదు చేసింది. రేవంత్‌తో పాటు, భానుకిరణ్, దంతులూరి కృష్ణ, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరికొంత మందిని ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. చెల్లంపల్లి గ్రామానికి చెందిన టీ సునీత వర్జీనియాలో నివాసముంటున్నారు. ఆమెకు 29/ఏ, 30/ఏ, 36/ఏ సర్వేనెంబర్లలో 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆమె విదేశాలలో ఉండడంతో తప్పుడు పాస్‌పుస్తకాలు తయారు చేసి, వేరొక మహిళను సునీతగా చూపించి 2006 డిసెంబర్‌లో దంతులూరి కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో రేవంత్ సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో పత్రికలలో కథనాలు వచ్చాయి. 
-రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో రూ.50 కోట్ల విలువచేసే 26.36 ఎకరలా భూమి సెటిల్‌మెంట్‌లో రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. 
-మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 2010-2013 మధ్య జరిగిన తాగునీటి పథకాల విషయంలో తనకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పనులు ఇప్పించేందుకు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారుచేసి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. 
-ఉప్పల్‌లోని న్యూ శాంతినగర్‌లో ఐదేండ్ల క్రితం భూకబ్జాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్‌లోని జెడ్పీ పాఠశాల సమీపంలో భూమి విషయంలో కొంతమంది వ్యక్తులతోపాటు రేవంత్‌రెడ్డి పాత్రపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • pythonic

    7

  • raj_hyd

    6

  • posaanisam

    5

  • Autowala

    4

Top Posters In This Topic

Posted

1st line cleary shows kcr champcha paper yellow articl yU3kqBX.gif

Posted

Calling Tiger Pans brahmilaughing.gif

not tiger

 

tiger son -publi bidda yU3kqBX.gif

Posted

ha ha NT news article la undhi... ippudu sudden ga gurthochindhaa veedi biography

Posted

ha ha NT news article la undhi... ippudu sudden ga gurthochindhaa veedi biography


Epudo gurthochindi but ipudu vesthe Impact too much vuntadi

2ch0tbq.gif
Posted

Epudo gurthochindi but ipudu vesthe Impact too much vuntadi

2ch0tbq.gif

 

pulkhas ni jaffas ni oka thaati pai thechina chesina revanth anna ki jiaho..
 

Posted

pulkhas ni jaffas ni oka thaati pai thechina chesina revanth anna ki jiaho..
 

yU3kqBX.gif

Posted

Too much propaganda kada....vadi family ki 300 sth acres undevi land ceiling act lo poyayi ani annaru gaa....ayina dubai agent CM ayyi plus family motham anni kotlu sampadhinchindu maristhe etla gallery_8818_6_385253.gif?1367349476

Posted

All are same. No one is better than other except JP.


JP ki vote vesama?

Posted

All are same. No one is better than other except JP.


JP ki vote vesama?


JP ki kuda casteist ani mudra vesina ganulu unnaru malla velli oka landasura gadiki support chestharu...
Posted

All are same. No one is better than other except JP.


JP ki vote vesama?

 

 

JP ki kuda casteist ani mudra vesina ganulu unnaru malla velli oka landasura gadiki support chestharu...

lol knw d facts of JP , nenu antaka mundu jai kottina vadina tarvata telisindi JP gurinchi , mana db lone konta mandi loksatha ki work chesina valu unnaru valani adagandi cheptaru , vurike JP anadam waste as pr my opinionyU3kqBX.gif

×
×
  • Create New...