Jump to content

Recommended Posts

Posted

జూదానికి పిలిచి మోసం చేసి గెలిచిన కౌరవులు గొప్పవారా లేకా జూదానికి వెళ్ళి దొంగ పాచికలతో మోసపోయి పెళ్ళాం తో సహా రాజ్యాన్ని కోల్పోయిన ధర్మజ పాండవులు గొప్పవారా .. మీ సమాధానం చెప్పిన తర్వాత కింద చదవండి.

--
--
--
--
అసలు జూదం ఒక వ్యసనం అయినప్పుడు అలాంటి జూదాన్ని ఆడిన ఇద్దరూ గొప్పవారు కాదుగా - మరి ధర్మం తెలిసిన ధర్మరాజు ఆట తెలిసిన ధర్మ రాజు ఆట లో నుండి వెనుతీరగక నక్క జిత్త్తుల శాకుని పాచికలకు బలి అయ్యడుగా.. తుచ్ఛ రాజకీయాలు అని మీరే అంటున్నారు, ఓటు కి నోటు అన్నది కూడా ఒక వ్యసనం .. మరి ఈ రాజకీయ క్రీడలో ఒటుకు నోటు అని ప్రతి సామాన్యుడు తుచ్ఛ రాజకీయాలలో భాగమయినప్పుడు మరి రేవంత్ కానీ తెలుగు దేశం తప్పు ఎలా అవుతుంది ... విమర్శ చెదలు పట్టిన ఈ వ్యవస్థ గురించి మాట్లాడితే అభిందంద నీయం, అంతే కానీ గుడ్డిలో మెల్లలా ప్రగతి గురించి పాటుపతే ఒక పార్టీ మీద కాదు విమర్శ.. ప్రక్షాళన చెయ్యండి రాజకీయాలిని .. నాయకులు స్వచ్చమయితే స్వచ్చ రాజకీయాలు వస్తాయి , గురువు మాట వినకుండా శాకుని మాట వినే సుయోధనులు ఉన్నపుడు తుచ్ఛ రాజకీయాలు తప్పవు మరి..

 

Adding to this,,

 

తెరాస ఏ Biscuit వేయకుండానే.. అంత మంది TDP కుక్కలు వెళ్లి తెరాస లో చేరాయా?
ఎదుట వాడిని చంపటం యుద్ధం లో భాగం అని నమ్మినప్పుడు ... ఎదుట పార్టీ వాడిని కూడా లోబర్చుకోవటం రాజకీయం లో భాగమే. 

 

Posted

Kauravalu cheste Mosam.. (@ Jhudham )...

Pandavulu cheste Loka Kalyanam/Kartavyam (@Abhimanyu)..PK.gif

Posted

present pichi pookodu ayyindi matram #RR  pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

book lo unna anni cover drive shots playing kadha pulkhas pawan-kalyan-trivikram-laugh-gif.gif maa raithu bidda anna vasthey bavundu eeroju db ki

Posted

book lo unna anni cover drive shots playing kadha pulkhas pawan-kalyan-trivikram-laugh-gif.gif maa raithu bidda anna vasthey bavundu eeroju db ki



A book dhati vachi chudu ibka enni kanapaduthayo
Posted

PK.gifPK.gif

×
×
  • Create New...