Jump to content

Dr. Vidya Baalan


Recommended Posts

Posted

విద్యాబాలన్‌కు అరుదైన పురస్కారం
బాలీవుడ్ నటి విద్యాబాలన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన రాయ్ యూనివర్శిటీ నుంచి విద్యాబాలన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారతీయ సినీ రంగంలో విశేష సేవలందించిన నటీమణులకు రాయ్ యూనివర్శటీ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తుంది. డాక్టరేట్ రావడం చాలా సంతోషంగా ఉందని, సినీ రంగంలో పదేళ్లు పూర్తి చేసుకోవడం,గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఒకే ఏడాదిలో జరగడం ఆనందంగా ఉందన్నారు విద్యాబాలన్.

 

11393172_385882954935908_798971439731529

Posted

pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

×
×
  • Create New...