Jump to content

Arey Pichi Followers Gaa... Vadu Chesindhee Oka Vedava Pani...


Recommended Posts

Posted

వేమన సతీష్ ఓ మంచి పని చేశాడు

అమెరికా, ఇతర దేశాల లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యం కల్పించాలని టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తిని తానా 2017-19 అధ్యక్షుడు వేమన సతీష్‌ కోరారు. వీఐపీలకు కల్పించినట్టుగా ఎల్‌-2, ఎల్‌-3లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీటీడీకి అధికంగా విరాళాలిచ్చే ఎన్‌ఆర్‌ఐలకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యమిచ్చే అంశంపై అందరితో చర్చించి ని ర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం చైర్మన్‌ను కలిసిన సతీష్‌.. అమెరికాలో త్వరలో జరగనున్న తానా సభలకు ఆయనను ఆహ్వానించారు.సతీష్‌ మాట్లాడుతూ త్వరలో సీఎంతో సమావేశమై ఎన్‌ఆర్‌ఐల సమస్యలపైనా, శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యంపైనా చర్చిస్తామన్నారు.

 

http://tnilive.com/?p=15643

 

×
×
  • Create New...