mustang302 Posted June 16, 2015 Report Posted June 16, 2015 baba counting starts...! just 24 more days...#july10th #InternationalMovie #Oscars2016...!!
Guest Seducer Posted June 25, 2015 Report Posted June 25, 2015 baba counting starts...! just 15 more days...#july10th #InternationalMovie #Oscars2016...!!
babruvahana Posted June 26, 2015 Report Posted June 26, 2015 baba counting starts...! just 15 more days...#july10th #InternationalMovie #Oscars2016...!! waiting
dalapathi Posted June 26, 2015 Report Posted June 26, 2015 రాజమౌళికి కేటీఆర్ కితాబు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ట్విట్టర్ లో లైవ్ చాటింగ్ చేశారు. ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన ఓపికగా జవాబులిచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు. నచ్చిన దర్శకుడు రాజమౌళి అని, ఆయన ఓ అద్భుతమైన దర్శకుడని కితాబిచ్చారు. ఇక, ఓటుకు నోటు వ్యవహారంలో బాస్ అరెస్టు ఎప్పుడంటూ చాలామంది నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నించారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన జవాబిచ్చారు. 'వీ ఆర్ హైదరాబాద్' పేరిట నిర్వహించిన ఈ లైవ్ చాట్ షోలో అధిక శాతం ప్రశ్నలు ఓటుకు నోటు అంశానికి సంబంధించినవే ఉన్నాయట. - See more at: http://www.ap7am.com/flash-news-504217-telugu.html#sthash.cLP6jT7v.dpuf
babruvahana Posted June 26, 2015 Report Posted June 26, 2015 రాజమౌళికి కేటీఆర్ కితాబు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ట్విట్టర్ లో లైవ్ చాటింగ్ చేశారు. ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన ఓపికగా జవాబులిచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు. నచ్చిన దర్శకుడు రాజమౌళి అని, ఆయన ఓ అద్భుతమైన దర్శకుడని కితాబిచ్చారు. ఇక, ఓటుకు నోటు వ్యవహారంలో బాస్ అరెస్టు ఎప్పుడంటూ చాలామంది నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నించారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన జవాబిచ్చారు. 'వీ ఆర్ హైదరాబాద్' పేరిట నిర్వహించిన ఈ లైవ్ చాట్ షోలో అధిక శాతం ప్రశ్నలు ఓటుకు నోటు అంశానికి సంబంధించినవే ఉన్నాయట. - See more at: http://www.ap7am.com/flash-news-504217-telugu.html#sthash.cLP6jT7v.dpuf superb
Recommended Posts