Jump to content

Amaravati- Ap Capital Bhumi Pooja Today


Recommended Posts

  • Replies 87
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • posaanisam

    48

  • Rendu

    9

  • mustang302

    9

  • cherlapallifailure

    3

Top Posters In This Topic

Posted

NAMO NAMO JANANI - andhra pradesh song

http://youtu.be/-1-pcA_Tw6U

 

Posted

tirupati laddu too all d attendees of bhumi pooja

 

CGyV5rhUkAA16wi.jpg

Posted

http://www.youtube.com/watch?feature=player_embedded&v=LkKY_tJ1AZU

Posted

స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణ దిశగా రాజధాని భూమిపూజ నిర్మాణానికి ఆహ్లాదకరమైన వాతావరణం తోడైంది. శనివారం ఉదయం చిరుజల్లులు కురియడంతో అందరూ ఆనందపరవశులయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు సంప్రదాయదుస్తులలో తరలిరాగా వేదపిండితులు శాస్ర్తోక్తంగా వూర్ణాహుతి నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

చంద్రబాబు బంగారు తాపీ, గమేళాతో పూజా కార్యక్రమంలో పాల్గొని ఒంగోలు గిత్తలతో అరక దున్నారు. వాతావరణం ముందు ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించడంతో భూమిపూజకు విచ్చేసినవారిలో ఆందోళన కలిగింది. ఆ తర్వాత నెమ్మదిగా తుంపరులు ప్రారంభమయ్యాయి. 

 

అమరావతి రాజధాని నిర్మాణ భూమిపూజ అనంతరం మా తెలుగుతల్లికి మల్లెపూదండ గీతంతో బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి తిరుపతి వెంకన్న లడ్డూ, కనకదుర్గమ్మల ప్రసాదం, ఇంకా పులిహోర, చక్కెర పొంగలి పంచిపెట్టారు. 

 

Posted

Agriculture university and AIIMS sankusthapana epudu. ipatike chala late indi. 

Posted

Posted Today, 08:34 AM

వేదపండితుల పూజల సాక్షిగా

కలియుగ వెంకటేశ్వరుడి ‘ప్రసాదం’ గా

క్రిష్ణమ్మ ‘ఒడి’ లా

ముచ్చటగొలిపే కనక దుర్గమ్మ ముక్కెర లా

బుద్దుడి ‘ధర్మ గడ్డ’ లా

అమరేశ్వరుడి నుదిటి ‘విభూతి’ లా

మంగళగిరి నృసింహుని ‘మకుటం’ లా

అమరావతి అలరారాలి .... 
×
×
  • Create New...