Jump to content

'naidu Doesn't Want Us To Catch The Thieves'-Kcr

Recommended Posts

Posted

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, at a public meeting in Guntur to mark his government's one year in office, today made an emotional appeal to the people of his state after audio recordings were made public on a Telangana news channel that seemed to suggest that the cash-for-votes scam in which a MLA from Mr Naidu's party was arrested last week, was fully backed by him.  "They are humiliating a chief minister. That means they are insulting the people who elected me," he said. Responding to Mr Naidu, KCR said this evening, "Naidu did all that he did and claims we 'trapped' him. He doesn't want us to catch the thieves. Even Lord Brahma can't save you (Chandrababu Naidu)... Hyderabad does not belong to Chandrababu Naidu." KCR's Telangana Rashtra Samithi has accused Mr Naidu of playing a role in the alleged attempt by a lawmaker of his party last week to bribe a nominated MLA Elvis Stephenson.  A TV channel in Telangana has aired an audio recording of what it alleges is a conversation between Mr Naidu and Mr Stephenson.  Chandrababu Naidu's Telugu Desam Party says it's a conspiracy and that tapes have been doctored. Mr Naidu met Governor ESL Narasimhan yesterday evening, before the audio tapes became public, and alleged that the TRS government of Telangana is illegally tapping his phones and those of his ministers. 

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Premikudu_

    10

  • SnowBaabu

    8

  • andhrapradesh@123

    5

  • VeeraBhadra001

    3

Popular Days

Top Posters In This Topic

Posted

HYPER BP  nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

+1 @3$%

Posted

count 3

nenu circus chudataniki vachha.. ba.. nee ferformance adhirindhi.. bl@st

just curious...farm house products ae ga nuvvu use chesedi !! nee posts lo aa seap quality kottochhinattu kanipistundi..

lol capsicum pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

lol nathi reddy inka gas ganidi vadlaedu r jaffaspawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

nenu circus chudataniki vachha.. ba.. nee ferformance adhirindhi.. bl@st

just curious...farm house products ae ga nuvvu use chesedi !! nee posts lo aa seap quality kottochhinattu kanipistundi..

lol capsicum pawan-kalyan-trivikram-laugh-gif.gif

cross breed pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

Papam stress management crash course chesthunnadu anukunta.

#Hyperism

Posted

[media]https://www.youtube.com/watch?v=ZdactrbXfp4[/media]

చంద్రబాబూ!... ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు, నిన్నా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు జాగ్రత్త: కేసీఆర్

kcr_2519.jpg తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భ్రష్టుపట్టే పని చేశావని దుయ్యబట్టారు. చేయాల్సిందంతా చేసి, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అయినా, తమ సమస్యలు తమకున్నాయని, ఆయనను ఇరికించాల్సిన పని తమకేం ఉందన్నారు. అయినా, ఇరికించాలంటే ఇరుక్కునేంత సన్నని మనిషా చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ఇరుక్కునే మనిషి కాదని ఇరికించే వ్యక్తని అన్నారు. నీ కొంప ఎందుకు కూల్చుకుంటావని అన్నారు. దొంగతనం చేస్తే పట్టుకోరాదట, దొంగ అనకూడదట అని మండిపడ్డారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు, తెలంగాణ ఇచ్చినా ఈ దిక్కుమాలిన దందా మాకెందుకుని ప్రశ్నిస్తే... కాంగ్రెస్ సన్నాసులు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పెట్టారని కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ చంద్రబాబు అబ్బ జాగీరు కాదంటూ... "నువ్వు కాదు హైదరాబాదు ముఖ్యమంత్రివి. తెలంగాణ బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రి. హైదరాబాదులో నీ ఏసీబీ ఉండదు. దొంగతనం చేసి అడ్డంగా, నగ్నంగా దొరికిపోయావు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతుకేందే, నీ రాజకీయాలు ఏమిటో, నువ్వు చేసిన లుచ్ఛా పని ఏంటో, నీ లత్కోరు పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజానీకం కూడా నువ్వు ఏది పడితే అది చేస్తుంటే చూడ్డానికి సిద్ధంగా లేదు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్తి చేస్తుంది. జాగ్రత్త! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నాక్కూడా ఏసీబీ ఉందంటున్నావు... మరి కేసీఆర్ నీలా దొంగ కాదు కదా. నీలా తప్పడు పనులు మేం చేయలేదు కదా. బలం లేదని తెలిసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టావు? గెలిచే సత్తా లేదని తెలిసీ ఎందుకు పోటీకి దిగావు? నువ్వు నీతిమంతుడివే కదా, సత్యహరిశ్చంద్రుడి ఇంటి వెనుకే నీ ఇల్లు కదా, నిజం చెప్పు! ఎందుకు పోటీకి పెట్టావు? ఎమ్మెల్యేలను కొని గెలవాలని ప్రయత్నించావు. కానీ, తెలంగాణ బిడ్డ స్టీఫెన్ సన్ నిన్ను పట్టించాడు. ఇప్పుడు నీ ఎమ్మెల్యే జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో నీ ఆడియో టేపులు బయటికొచ్చాయి. దారుణం అంటూ పెడబొబ్బలు పెడుతున్నావ్. చంద్రబాబూ... నిన్నా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు జాగ్రత్త! ఇంకా ఎక్కువ మాట్లాడితే... ఎంత శాస్తి కావాలో అంత శాస్తి చేస్తాం" అంటూ విశ్వరూపం ప్రదర్శించారు.

- See more at: http://www.ap7am.com/flash-news-502398-telugu.html#sthash.bxxzEVnd.dpuf

mari dora kuda 4 win ayye MLAs unna 5 enduku pettadu antaru pawan-kalyan-trivikram-laugh-gif.gif

endi bhayya idhi kadigi paresaduga babu ni

×
×
  • Create New...