solman Posted June 9, 2015 Report Posted June 9, 2015 -ఏసీబీ విచారణలో రేవంత్‌రెడ్డి మైండ్ గేమ్ క్రైమ్‌బ్యూరో, నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ విచారణలో మైండ్‌గేమ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో డీల్ మాట్లాడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి బాస్.. మై బాస్ అని పదేపదే ప్రస్తావించిన విషయం వీడియో టేపుల్లో స్పష్టంగా రికార్డయిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ సందర్భంగా ఈ బాస్ ఎవరన్న ఏసీబీ అధికారుల ప్రశ్నకు రేవంత్ ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చినట్లు తెలిసింది. తన బాసు ఎర్రబెల్లి దయాకర్‌రావు అని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావునే తాను బాసు అని పిలుస్తానని, చంద్రబాబును సార్ అంటానని చెప్పినట్లు సమాచారం. రేవంత్ సమాధానంతో ఆశ్చర్యపోయిన ఏసీబీ అధికారులు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ఎర్రబెల్లి పేరు చెప్పినట్టు అనుమానిస్తున్నారు. రేవంత్ వాగ్మూలం ఆధారంగా ఎర్రబెల్లిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ఏసీబీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. నిజంగా రేవంత్ చెప్పినట్టు ఎర్రబెల్లి బాసైతే వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల డాటాను చేధించాల్సి ఉంటుంది http://namasthetelangaana.com/LatestNews-in-Telugu/my-boss-errabelli-dayakar-raorevanth-reddy-1-1-439365.html
xxxmen Posted June 9, 2015 Report Posted June 9, 2015 Jai Mahismathi leader kosam pranalu arpinche nayakudu ma Revanth anna
dalapathi Posted June 9, 2015 Report Posted June 9, 2015 Velletappudu okade vellatam endukani best friend Errabelli ni kuuda esukeltunnada
Kickuu Posted June 9, 2015 Report Posted June 9, 2015 Rofl... Oka Debbaki 2 Pittas... Pedda Sir Save Anuko...
solman Posted June 9, 2015 Author Report Posted June 9, 2015 Rofl... Oka Debbaki 2 Pittas... Pedda Sir Save Anuko...
Recommended Posts