TOM_BHAYYA Posted June 9, 2015 Report Posted June 9, 2015 Revanth ACB tho annadani Namaste T odi pulihora..to create more confusion -ఏసీబీ విచారణలో రేవంత్‌రెడ్డి మైండ్ గేమ్ క్రైమ్‌బ్యూరో, నమస్తే తెలంగాణ: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ విచారణలో మైండ్‌గేమ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో డీల్ మాట్లాడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి బాస్.. మై బాస్ అని పదేపదే ప్రస్తావించిన విషయం వీడియో టేపుల్లో స్పష్టంగా రికార్డయిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ సందర్భంగా ఈ బాస్ ఎవరన్న ఏసీబీ అధికారుల ప్రశ్నకు రేవంత్ ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చినట్లు తెలిసింది. తన బాసు ఎర్రబెల్లి దయాకర్‌రావు అని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావునే తాను బాసు అని పిలుస్తానని, చంద్రబాబును సార్ అంటానని చెప్పినట్లు సమాచారం. రేవంత్ సమాధానంతో ఆశ్చర్యపోయిన ఏసీబీ అధికారులు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ఎర్రబెల్లి పేరు చెప్పినట్టు అనుమానిస్తున్నారు. రేవంత్ వాగ్మూలం ఆధారంగా ఎర్రబెల్లిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ఏసీబీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. నిజంగా రేవంత్ చెప్పినట్టు ఎర్రబెల్లి బాసైతే వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల డాటాను చేధించాల్సి ఉంటుంది. బాబు ఫోన్ ట్యాప్ చేశారు.. -కాదు కాదు బాబు వాయిస్‌తో మాట్లాడారు.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల గందరగోళం క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: ఏపీ చంద్రబాబు దెబ్బకు ఆ రాష్ట్ర మంత్రుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ రికార్డులపై ఏపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పూటకోమాట మాట్లాడుతున్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే బాబు ఫోన్ ట్యాప్ చేశారని ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అదే మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ రికార్డుల్లో దొరికింది తమ చంద్రబాబు కాదని, బాబులాగా మరెవరో వాయిస్ మార్చి మాట్లాడారంటూ రెండు రకాల వాదనలు వినిపించారు. ఈ రెండింటిలో ఏది నిజమో తెలియక టీడీపీ క్యాడర్ మొత్తం బాబులాగే ప్రవర్తిస్తున్నదదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
TOM_BHAYYA Posted June 9, 2015 Author Report Posted June 9, 2015 Idhi kanaka nijamaithe Revanth Reddy mind game.shuru chesinduu.. One.shot 2 birds lekka
SeemaLekka Posted June 9, 2015 Report Posted June 9, 2015 http://www.andhrafriends.com/topic/610096-boss-ante-errabelli-revanth-reddy/
TOM_BHAYYA Posted June 9, 2015 Author Report Posted June 9, 2015 ippude gudi ki vellesi ochava Early morning kadha .. Dharshanam cheskopothe roju start ainattu undadhu
zoloto Posted June 9, 2015 Report Posted June 9, 2015 Early morning kadha .. Dharshanam cheskopothe roju start ainattu undadhu artham avuthondi
Recommended Posts