Jump to content

Recommended Posts

Posted

రేవంత్ పై కుట్ర కాదు ..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ను కూల్చే కుట్ర ఇది?
----------------------------------------------------------------------------

వైకాపా లో లోటస్ పాండ్ వర్గాల నుండి లీకు అయిన సమాచారం ప్రకారం,

కెసిఆర్ - జగన్ పన్నిన కుట్ర ప్రకారం ఎదో ఒక విధం గా ఎ పి సి ఎం ను తెలంగాణా లోని అధికార యంత్రాంగం సాయం తో, ఫోన్ ట్రాప్ తో ఇరికించి కొద్ది రోజులు విచారణ పేరుతొ రేమాండ్ కు పంపాలి, దీనికోసం వేల కోట్ల డీల్ తెరాస - వైకాపా మధ్య జరిగింది అనేది వైకాపా వర్గాల సమాచారం

ఈ సమయం లో , గోతి కాడి నక్కలాగా కాచుకున్న జగన్ రెడ్డి ఎం ఎల్ ఎ కు 100 కోట్లు ఇచ్చి తెలుగుదేశం లో మూడవవంతు ఎం ఎల్ ఎ లను కొంటాడు అంట.

ఎలాగూ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ హైదరాబాద్ లోనే వుంది కనుక, అక్కడే ఈ ఎం ఎల్ ఎ లతో క్యాంపు నిర్వహించాలని, దానితో జనం తిరగబడినా కూడా హైదరాబాద్ లో అనిచేయోచ్చోని కెసిఆర్ - జగన్ ప్లాన్ అని లోటస్ పాండ్ వర్గాల కధనం.

ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని శాసించాలని ఇద్దరూ ప్లాన్ వేసారు.

ఈ మధ్య బాబు ఎన్నాళ్ళు సి ఎం గా ఉంటాడో తెలియదు, తరువాతి సి ఎం నేనే అని జగన్ అనడం లో అసలు కుట్ర ఇదే అని అందరూ అనుకుంటున్నారు

jaggu ni AP lo janam ...2357168337_ce392cdbe9.jpg
 
Posted

Loll asalu ilanti thoughts ela vasthey ee websites vallaki :P

Posted

Mari enthavaraku vachindhi plan
brahmilaughing.gif

phone taping la dagara agipoyindhi gaa brahmilaughing.gifbrahmilaughing.gif

Posted

Loll asalu ilanti thoughts ela vasthey ee websites vallaki :P

any thing wrong darling????

Posted

anything correct ? brahmilaughing.gif

nuvvu emi chepite adhe darling

Posted

nuvvu emi chepite adhe darling

babu ni jail ki pampisthara? Is it possible? brahmilaughing.gif

evari babu ni brahmilaughing.gifbrahmilaughing.gif

×
×
  • Create New...