Jump to content

Recommended Posts

Posted

[center][color=green][b]రెండేళ్లకు ముందుగానే అభ్యర్థుల ప్రకటన – టికెట్టుకు సీల్డు టెండరు[/b][/color][/center]

ఇంటిల్లపాది ఇరగదీసే సిన్మాలకు
బేనర్లు కట్టి
కటౌట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చి
సిన్మాలు ఆడించి
నాయకుని మూడ్ బట్టి ఈలలు వేసి
నాయకుడు చేసే పోసుగాలు పోరాటాల యాత్రలకు
ఎముకలేని చేయిలా ఖర్చు పెట్టి
గుర్రాలు గట్రా సమకూర్చి
ఊరేగించే అర్హతలుగా
టికెట్టుకు సీల్డు టెండరు వేసి
డబ్బులను రెండేళ్ళ వాయిదాలో చెల్లించే
వెసులుబాటుతో
ప్రజలు రిజెక్టుచేసిన పార్టీ ప్రకటన
పత్రికల్లో వెలువడింది.
కుర్చీ కోసం ఆమడ దూరంలో నిలిచే పార్టీతో
కొనబడే గ్యారెంటీ తో ఉన్న ఈ అవకాశం
నిజంగా ఆశావహుల పాలిట అదృష్ట దేవతే.

Posted

[quote author=vinnu6 link=topic=68983.msg733537#msg733537 date=1274286198]
epati nunde paisala dandha shuru sesindu.....
[/quote] *=: you rock

Posted

rendu ella mundhu nunche assam ki ready ga untarana mata..

×
×
  • Create New...