Jump to content

Recommended Posts

Posted

ఒక  సినిమా కథ..!!!
ప్రతి సినిమా లో హీరో, విలన్ ఉంటారు సినిమా క్లైమాక్స్ వరకు విలన్ హీరో పై పోరాడుతూ ఉంటాడు క్లైమాక్స్ లో హీరో విలన్ ని అంతం చేస్తాడు కథ సుఖాంతం ఆవుతుంది .
అలాంటిదే మీకో పొలిటికల్ కథ చెప్తా :
1:హీరో పై ఒక్క" పెద్దాయన " హీరో అంతం కోసం ఎంతో పోరాటం చేసాడు హీరో మనుషులని హీరో ని చిత్ర హింసలు పెట్టాడు కానీ చివరికి ఒక్క ప్రమాదం లో తనే అంతం అయిపోయాడు ఇక్కడి తో మొదటి కథ సుఖాంతం అయింది ..
2: తరవాత కొత్త విలన్ "చిన్నాయన" (పెద్దాయన రక్తం ) వచ్చాడు అబ్బో రావడం రావడం తోటే హీరో పై ఎదురుదాడి చేయడం మొదలెట్టాడు అందరు హీరో కి ఇది అంతం అన్నారు కానీ 2014 ఎన్నికలో చిన్నాయన అంతం అయిపోయాడు ఇక్కడి తో రెండో కథ సుఖాంతం అయింది
( కానీ ఎన్నిసార్లు చెప్పిన విలన్స్ కి బుద్ధి రాదు కదా హీరో చేతిలో అంతం అయిపోతారు అని తెలిసి కూడా ఏదో చేయాలి అని ఏదో చేస్తుంటారు )
3: ఇపుడు " కొత్త దొర " వచిండు(గతం లో హీరో దగ్గర పనిచేసిన ఇపుడు కొత్త దందా పెట్టుకునాడు ) హీరో దగ్గరి మనుషులని కొనుకొని పెద్ద విలన్ అయాడు హీరో పై పెతనం చేసి హీరో అంతం చూడాలి అని చూస్తునాడు
ఇ కథ కూడా సుఖాంతం అవ్తుంది మల్లి " బుల్లి దొరా" వస్తాడు ..!!

Posted

CHINNAYANA,BULLI DORA......SARE....CHINNASAANI, BULLI DORASAANI SANGATHENTI......PwDNM9U.gif

×
×
  • Create New...