Jump to content

Recommended Posts

Posted

ఐస్బకెట్చాలెంజ్చూశాం, రైస్బకెట్చాలెంజ్గురించి విన్నాం. తాజాగా ఇప్పుడు బెల్లీ బటన్చాలెంజ్మీ ముందుకొచ్చింది. చాలెంజ్ప్రస్తుతం నెట్లో స్వైరవిహారం చేస్తోంది. ఫిట్నె్సపై అవగాహన కల్పించడం కోసం చాలెంజ్మొదలయింది. చాలెంజ్లో చేయాల్సిందేమిటంటే చేతిని వీపు వెనకాల నుంచి తీసుకుని బొడ్డును టచ్చేయాలి. చూడటానికి సింపుల్గా కనిపిస్తున్నా కొంచెం పొట్ట ఉన్నా చేయడం కష్టమే. మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనే విషయం తేలిపోతుంది. చైనాకు చెందిన వైబో వెబ్సైట్దీన్ని ప్రారంభించింది. మరి మీరు ఫిట్గా ఉన్నారో తెలుసుకోవాలంటే బెల్లీ బటన్చాలెంజ్రెడీ అయిపోండి.

                                            https://www.youtube.com/watch?v=459vFAJXBRo

 

 

 

 

 

 

 

×
×
  • Create New...