Jump to content

Recommended Posts

Posted

ఓటుకు నోటు వ్య‌వ‌హారంతో ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం పొంగుకు వ‌స్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయ‌డ్ని ఇరుకున పెట్టేందుకు ఇంత‌కు మించిన మంచి అవ‌కాశం మ‌రొక‌టి ద‌క్క‌ద‌ని భావిస్తున్న వారు.. గొంతు పెంచారు. రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌తో పాటు.. నెల్లూరు.. ప్ర‌కాశం జిల్లాల‌కు సంబంధించిన రైతుల‌కు తీవ్ర ఇబ్బందికి గురి చేసే పాల‌మూరు ఎత్తిపోతల ప‌థ‌కం గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌ని ఏపీ కాంగ్రెస్ నేత‌లు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజీనామా కోసం మాత్రం గ‌ట్టిగా డిమాండ్ చేయ‌ట‌మే కాదు.. ఇందిరాపార్కు వ‌ద్ద ధ‌ర్నా కూడా చేప‌ట్టారు.

మ‌రోవైపు.. ఏపీ ప్ర‌జ‌లకు ప్ర‌యోజ‌నాల గురించి పెద్ద‌గా ప‌ట్ట‌ని ఏపీ కాంగ్రెస్ నేత‌లు.. ఏపీ ముఖ్య‌మంత్రిగా ఎవ‌రు ఉండాల‌న్న అంశంపై త‌మ ఛాయిస్ చెప్పేస్తున్నారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు త‌ప్పు చేశార‌ని.. ఈ నేప‌థ్యంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు.. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని బాబు వియ్యంకుడు..క‌మ్ బావ‌మ‌రిది అయిన బాల‌కృష్ణ‌కు ఇవ్వాల‌ని సూచిస్తున్నారు. ఒక ఆరోప‌ణ విష‌యంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబును రాజీనామా చేయ‌మ‌ని కోర‌టంలో త‌ప్పు లేదు కానీ..ఎవ‌రు ముఖ్య‌మంత్రి ఉండాలో కూడా కాంగ్రెస్ నేత‌లు డిసైడ్ చేయ‌టం కాస్తంత చిత్రమైన వ్య‌వ‌హార‌మే.

Posted

Balayya ekkitey easy ga denkeltadi TDP ani andari asha

appudu mee Jagan anna kurchi ekkestadu ga PK-1_1.gif?1344496355

Posted

appudu mee Jagan anna kurchi ekkestadu ga 

 

jagga z also balayya bob fan 70CnphW.gif

Posted

jagga z also balayya bob fan 70CnphW.gif

vaadendi ala charustunnadu barre ni charichinatlu PK-1_1.gif?1344496355

Posted

vaadendi ala charustunnadu barre ni charichinatlu 

 

purest form of odaarpu anta PwDNM9U.gif

×
×
  • Create New...