ramudu3 Posted June 16, 2015 Report Posted June 16, 2015 ee case emi peekaledhu ani cheppadu , nannari vi delhi politics , kcr vi galli politics ani kuda chepadu. తెలుగుదేశం యువ నేత, కార్యకర్తల సంక్షేమ నిది కన్వీనర్ లోకేష్ ఓటు కు నోటు కేసుపై స్పందించారు. ఈ కేసు మనల్ని ఏమీ చేయలేదని లోకేష్ వ్యాఖ్యానించారు.పార్టీ ఆఫీస్ కు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు కంగారు పడనవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు.ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువి దేశ రాజకీయాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వి గల్లి రాజకీయాలని ఆయన అన్నారు.కార్యకర్తలకు ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా వచ్చిన కార్యకర్తలు లోకేష్ ,చంద్రబాబుల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
SUbba LIngam Posted June 16, 2015 Report Posted June 16, 2015 bulli babu garivi mari ? antharjateeya politics aa
dappusubhani Posted June 16, 2015 Report Posted June 16, 2015 ee case emi peekaledhu ani cheppadu , nannari vi delhi politics , kcr vi galli politics ani kuda chepadu. తెలుగుదేశం యువ నేత, కార్యకర్తల సంక్షేమ నిది కన్వీనర్ లోకేష్ ఓటు కు నోటు కేసుపై స్పందించారు. ఈ కేసు మనల్ని ఏమీ చేయలేదని లోకేష్ వ్యాఖ్యానించారు.పార్టీ ఆఫీస్ కు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు కంగారు పడనవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు.ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువి దేశ రాజకీయాలని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వి గల్లి రాజకీయాలని ఆయన అన్నారు.కార్యకర్తలకు ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా వచ్చిన కార్యకర్తలు లోకేష్ ,చంద్రబాబుల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
Recommended Posts