Jump to content

Recommended Posts

Posted

ఒకవైపు తెలంగాణ ఏసీబీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటుకు నోటు వ్యవహారంలో నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో  ఆయనే అలర్ట్ అవుతున్నాడు. తనకు నోటీసులు వస్తే ఎలా స్పందించాలనే అంశం గురించి ఇప్పటికే కసరత్తు చేసిన ఏపీ సీఎం ఇప్పుడు అందుకు ప్రతిగా తెలంగాణ సీఎంకు కూడా నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఏసీబీ నుంచి తనకు నోటీసులు జారీ కాకముందే.. బాబు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ అధికారులు.. ఇతర ప్రభుత్వ పెద్దలు.. వీరందరిపై కనీసం డెబ్బై కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులను నమోదు చేసే అవకాశాలను గురించి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనకు నోటీసులు జారీ చేస్తుందని మాత్రం బాబు ఫిక్సయినట్టుగా తెలుస్తోంది.

దీన్ని ఎదుర్కొనడానికి తెలంగాణ ప్రభుత్వంతో నోటీసుల యుద్ధానికి తెరతీస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను, ఏపీ ప్రజలను అవమానించినట్టుగా మాట్లాడిన సందర్భాలాన్నింటినీ గుర్తించాలని.. పాత వాటిపై కూడా ఇప్పుడు కేసులు పెట్టాలని బాబు ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ సీఎంను ఎదుర్కొనడానికి బాబుగారు అలా ముందుకు వెళుతున్నారు. పర్యవసనాలు ఎలా ఉంటాయో

Posted

D0pXv2v.gif

nee gif lani bonda lo petta brahmilaughing.gif

Posted

Vadi bondha
Chesindi tappu
Malla em notice lu istadu
Lol nakka

Posted

Vadi bondha
Chesindi tappu
Malla em notice lu istadu
Lol nakka

panichusukora gramasimha

Posted

what  is happening  in ap and telangana  

eavriki  telidhedhuu    emoo

bye1

Posted

తెలంగాణ ప్రభుత్వం బాబుకు నోటీసులు ఇవ్వకుండానే, తామే నోటీసులు ఇవ్వాలని ఆంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. దీనివల్ల తేనెతుట్ట కదిలింనట్లవుతుంది. హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపుతప్పే అవకాశం వుంది. అప్పుడు సహజంగానే గవర్నర్ సెక్షన్ ఎనిమిది ప్రకారం పరిస్థితిని తన అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో సహజంగానే బాబుపై కేసు వ్యవహారం, నోటీసు వ్యవహారం పక్కకు పోతుంది. అంటే ఒక విధంగా కేసిఆర్ అడుగు ముందుకు వేసేలోగానే బాబు తన అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారు. దీంతో ఆంధ్రలో బాబు అభిమానులు ‘బాబు సూపర్..చితక్కోట్టేసాడు’ ప్రచారం సాగించుకోవచ్చు.  కానీ దీనివల్ల ఉభయ రాష్ట్రాల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అప్పుడు అది కూడా తెలుగుదేశానికి హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లో కలిసి వస్తుంది. సో. అన్ని విధాలా అటాక్ కు వెళ్లడమే నయమని బాబు డిసైడ్ అయిపోయారు. 

Posted

babu encounter chestunnadu lafangini, aina mukkodu puvvu avvadam idi kothemi kaadu kada

Lol Central govt oorkntadhi idhi choostha dreams unlimited  @3$%

Posted

babu encounter chestunnadu lafangini, aina mukkodu puvvu avvadam idi kothemi kaadu kada

brahmilaughing.gif

Posted

Lol Central govt oorkntadhi idhi choostha dreams unlimited  @3$%

kikiki, nuvvu le mundu dreamchair nunchi

×
×
  • Create New...