Jump to content

Recommended Posts

Posted

635700794933509201.jpg

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా ట్రెండ్ సెట్టర్ అంటుంటారు పవన్ అభిమానులు. మొన్నటి వరకూ గుబురుగా గడ్డం పెంచేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు పవన్. ఆ గడ్డానికి బెంగళూరులో విముక్తి లభించింది. కొన్ని రోజులుగా ఫిట్‌నెస్ కోసం బెంగళూరులో ఉంటున్న పవన్ రీసెంట్‌గా తన గడ్డాన్ని ఓ సెలూన్ షాపుకెళ్లి తీయించుకున్నాడు. పవన్ ఓ షార్ట్ వేసుకొని నడుస్తూ సెలూన్ షాపుకెళ్లి క్లీన్ షేవ్‌తో ఓ అభిమానికి దర్శనమిచ్చాడు. అతను తన కెమెరాని క్లిక్‌మనిపించాడు.
 
ఈనెల చివర్లో గబ్బర్‌సింగ్-2 (వర్కింగ్ టైటిల్) షూటింగ్ రెండో షెడ్యూల్ పాల్గొనున్న పవన్ గుజరాత్ వెళ్లనున్నాడని సమాచారం. గబ్బర్ సింగ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను గుజరాత్ ప్రాంతంలోనే పవన్ చిత్రీకరణ జరిపారు. అ సెంటిమెంట్‌తోనే పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఇక్కడ సెట్ చేసారని తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్ మార్పులో ఇంకా క్లారిటీకి రాని చిత్రం బృందం ‘సర్దార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
Posted

fake news aa gaddam leni pic pathadi... 

Posted

fake news aa gaddam leni pic pathadi... 

 

pls kindly clarify....bhakthulu pooja cheskovali rlxuhc_th.jpg 

Posted

pls kindly clarify....bhakthulu pooja cheskovali rlxuhc_th.jpg 

enti aa bochuthona

Posted

enti aa bochuthona

 

bochaina bodaina rlxuhc_th.jpg 

Posted

pk gaddam gurinchi kuda na..ikawZl.gif @3$%

Posted

fake news aa gaddam leni pic pathadi... 

yes.. that is an old pic..i saw that pic in 2012.

Gaddam meeda kooda fake news avasaramaa

×
×
  • Create New...