Jump to content

One Shot... Two Birds(C B N And K C R): Manda Madiga Krishna

Recommended Posts

Posted

ఏపీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలి..

టీ. సీఎం కేసీఆర్‌కు ద్రోహులపై ప్రేమ...  కేసీఆర్‌కు ద్రోహులపై ఉన్న ప్రేమ అమరవీరులపై లేదని ఆయన విమర్శించారు. టీడీపీని ద్రోహుల పార్టీ అని విమర్శించిన కేసీఆర్‌... ఆ పార్టీ నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారని మందకృష్ణ దుయ్యబట్టారు.ఏబీఎన్‌ నిషేధానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులు కేసీఆరే అని అన్నారు. కేసీఆర్‌ అహంకారం నియంతృత్వంగా మారిందని ఆయన మండిపడ్డారు.  :మందకృష్ణ

brahmilaughing.gifbrahmilaughing.gif

Pawan-Kalyan-Gopala-Gopala%2B(1).gif idantha.. nenu raanantha varake mithrama..

Posted

Are you madiga spokesperson of afdb

brahmilaughing.gif

7a9bebf3fe2e72dd437789f584e401fb_650x.jp

×
×
  • Create New...