solman Posted June 16, 2015 Report Posted June 16, 2015 ఏపీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలి.. టీ. సీఎం కేసీఆర్కు ద్రోహులపై ప్రేమ... కేసీఆర్కు ద్రోహులపై ఉన్న ప్రేమ అమరవీరులపై లేదని ఆయన విమర్శించారు. టీడీపీని ద్రోహుల పార్టీ అని విమర్శించిన కేసీఆర్... ఆ పార్టీ నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారని మందకృష్ణ దుయ్యబట్టారు.ఏబీఎన్ నిషేధానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులు కేసీఆరే అని అన్నారు. కేసీఆర్ అహంకారం నియంతృత్వంగా మారిందని ఆయన మండిపడ్డారు. :మందకృష్ణ
dappusubhani Posted June 16, 2015 Report Posted June 16, 2015 ఏపీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలి.. టీ. సీఎం కేసీఆర్కు ద్రోహులపై ప్రేమ... కేసీఆర్కు ద్రోహులపై ఉన్న ప్రేమ అమరవీరులపై లేదని ఆయన విమర్శించారు. టీడీపీని ద్రోహుల పార్టీ అని విమర్శించిన కేసీఆర్... ఆ పార్టీ నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారని మందకృష్ణ దుయ్యబట్టారు.ఏబీఎన్ నిషేధానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులు కేసీఆరే అని అన్నారు. కేసీఆర్ అహంకారం నియంతృత్వంగా మారిందని ఆయన మండిపడ్డారు. :మందకృష్ణ idantha.. nenu raanantha varake mithrama..
Recommended Posts