solman Posted June 16, 2015 Report Posted June 16, 2015 టాపింగే కాదు హాకింగ్ కు కూడా పాల్పడ్డ కెసిఆర్ ప్రభుత్వం?--------------------------------------------------------------------------------ఇప్పటి దాకా రేవంత్ పై కుట్ర కేసు మొత్తం టాపింగ్ మీదే తిరుగుతోంది, కానీ ఈ కేసులోఆంధ్ర ప్రభుత్వం వారి ఫోన్స్ మాత్రమె కాకుండా వారి కంప్యూటర్స్, నెట్వర్క్, సర్వర్ డేటా ను హాక్ చేసి తెలంగాణా ప్రభుత్వం దొంగిలించినట్టు ఆంధ్ర ప్రభుత్వ ప్రాధమిక విచారణలో తేలింది.ఆంధ్ర ప్రభుత్వం సమాచారం హైదరాబాద్ లో వుండటం, సంబంధిత శాఖల డేటా మొత్తం సచివాలయం, వివిధ శాఖలలో వుండటం, ఇక్కడ ఆంధ్ర రక్షణ లేకపోవడం మూలంగా తెలంగాణా ప్రభుత్వం ప్రైవేటు హకెర్స్ ను వుపయోగించి భారీ ఎత్తున సి ఎం కార్యాలయం నుండి ఫైల్స్ దొంగిలించినట్టు తెలుస్తోంది. ఈ పనికి హైదరాబాద్ లో చాలా ప్రైవేటు హాకింగ్ సంస్థలు ను ఉపయోగించినట్టు సమాచారం. ఈ సాఫ్ట్ ఫైల్స్ లో, నీటి పారుదల ప్రాజెక్ట్స్, కేసులు, వ్యూహాలు, వాదనలు, పెట్టుబడులకు సంబందించినవి, విద్యుత్, విభజన సమాచారం, పారిశ్రమిక వేత్తల వివరాలు, ప్రభుత్వ పధకాలు, ప్రభుత్వ రహస్యాలు, పన్నుల వివరాలు, రాజధాని నిర్మాణం లాంటివి వున్నాయని సమాచారం. ఈ విధంగా కెసిఆర్ ప్రబుత్వం టాపింగ్ తో పాటూ, అత్యంత తీవ్రమైన హాకింగ్, సైబర్ చట్టాల ఉల్లంఘన లాంటి నేరాలకు పల్పడినది అని రుజువైతే ఏమి జరుగుతుందో మున్ముందు చూడాలి. ఈ హాకింగ్ లో కెసిఆర్, ఐ టి మంత్రి కే టి ఆర్ లు ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
DaleSteyn1 Posted June 16, 2015 Report Posted June 16, 2015 Hitech CM ayindhi gatla etla hack ayndu chesthe geesthe cbn hack cheyale
solman Posted June 16, 2015 Author Report Posted June 16, 2015 Hitech CM ayindhi gatla etla hack ayndu chesthe geesthe cbn hack cheyale #ITM
Recommended Posts