Jump to content

Cbi Notice Lu Entra Nee Moham Manda , Acb Adi


Recommended Posts

Posted

ee ABN gadiki roju roju ki mathi pothundi 

 

 

ఓటుకు నోటు కేసులో సండ్రకు సీబీఐ నోటీసులు (16-Jun-2015)

 

 ఓటుకు నోటు కేసులో సీబీఐ తొలి నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని సండ్ర వెంకట వీరయ్య ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా ఈ అంశంపై సండ్ర ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి అందుబాటులోకి వచ్చారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని సండ్ర ఫోన్ ద్వారా ఏబీఎన్ తెలిపారు. నోటీసులు అందితే దానికి సమాధానం చెబుతానన్నారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు మరో టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లారు. దాదాపు అరగంట నుంచి ఇంటి వద్దే చెక్కర్లు కొడుతున్నారు. ఓటుకు నోటు కేసులో నరేందర్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయన ఇంటి వద్ద పహరా వేశారని సమాచారం.

Posted

Abn raasadante nijame ayyuntundhi

  • Upvote 1
Posted

Abn raasadante nijame ayyuntundhi

GP.. Inka repu FBI antaaremo brahmilaughing.gif

Posted

Abn raasadante nijame ayyuntundhi


PK-1.gif
×
×
  • Create New...