Jump to content

Recommended Posts

Posted

11537691_450860105096384_153799784961476

 

చూస్తునే ఉండండి,,చూస్తూనే ఉండండి,,ఒక పక్కే చూడండి,,రెండో పక్క చూస్తే అస్సలు తట్టుకోలేరు !

బిస్కెట్లు మాకు--ఇక్కట్లు మీకు !

కెఏ పాల్:-జార్జ్ బుష్ ని ప్రెసిడెంట్ ని చేసింది నేనే !(అవునవును)

బాబు:-అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ చేసింది నేనే ! (తందాన)

కెఏ పాల్ :-యాసర్ అరాఫత్ కి నోబెల్ ప్రైజ్ ఇప్పించింది నేనే !(అవునవును)

బాబు:-అంబేద్కర్ కి అబ్దుల్ కలాం కి భారత రత్న ఇప్పించింది నేనే !(తందాన)

కెఏ పాల్:-ఆఫ్రికా లో 60 కోట్ల మంది కి అన్నం పెడుతోంది నేనే !(అవునవును)

బాబు:-ఆంధ్రా లో 6 కోట్ల మంది కి జాబ్స్ ఇప్పించింది నేనే !(తందాన)

కెఏ పాల్ :-గల్ఫ్ యుద్దాన్ని ఆపింది నేనే !(అవునవును)

బాబు :-కంప్యూటర్,సెల్ ఫోన్ కని పెట్టింది నేనే !(తందాన)

ఆవిదంగా మన నిప్పుప్రభువులవారు గొప్పలు చెబుతూ చిప్పలు పట్టుకుని తిరుగుతూ జనాలకి తలనొప్పులు తెస్తున్నారు తందాన బలిబలి !

 

Posted

repost...this was originally posted sometime in B.C

GSB6_0.gif

Posted

Lol..velladdarini petti nuvvu-nenu ani okka title tho cinema teste baga untadi

Posted

Assalu power lo unna leader intha weak Etta ayyadu ..

GSB6_0.gif

×
×
  • Create New...