Jump to content

Phone Tapping Gurnchi T D P Ki Cheppina Aa T Minister Evaru?

Recommended Posts

Posted

హైదరాబాద్ లో ఆంధ్ర వాళ ఫోన్ టాప్ పై ఆంధ్ర అధికారులకు ఉప్పు అందించినది కెసిఆర్ మత్రివర్గం లోని ఒక అత్యంత సమీప మంత్రే అని తెరాస లో టాక్ నడుస్తోంది !

ఫోన్ టాపింగ్ పై ఏమి జరగబోతోంది ?

------------------------------------------------------------------------------

టాపింగ్ కింగ్ అయిన తెలంగాణా ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఐ పి ఎస్, అమెరికా నుండి తిరిగి వస్తాడా ? లేక అటునుండి ఆటే తిరిగిరాని లోకాలకు పోతాడా?

శివధర రెడ్డి హత్య కు కుట్ర జరుగుతోందా? అధికార నేత ప్రతిపక్ష నేత కలిసి ప్లాన్ వేస్తున్నారా ?

హోం మంత్రి నాయని గత వారం రోజులనుడి బాత్ రూమ్ లోనే సెటిల్ అయ్యాడా? టాపింగ్ మీద నోరు ఎందుకు మెదపడం లేదు? మిషన్ బదులు కమీషన్ అన్నట్టు నోరు జారతాడు అని భయమా?

ఎం ఎల్ ఎ ల అనర్హత పై హై కోర్ట్ స్పీకర్స్ కు వారం గడువు ఇచ్చింది, కానీ స్పీకర్ బెడ్ మీదే సెటిల్ అయ్యాడు? ఇదంతా నాటకమే కదా

కేతిఅర్ రహస్యం గా డిల్లీ పోయి వెంకయ్య ను ఎందుకు కలిసినట్టు? కేతీఅర్ కూడా ఒక ప్రధాన నిందితుదేనా? టి న్యూస్ డైరెక్టర్ వీడే కదా? మరి టాపింగ్ లో టి న్యూస్ ఇరుక్కున్తుండా ? టి న్యూస్ లైసెన్స్ రద్దు చేస్తారా?

టాపింగ్ పై జగన్ ఎందుకు మాట్లాదలేకపోతున్నాడు? ఓటు నోటు కేసు గురించి మాట్లాడ కూడదని వైకాపా ఎందుకు నిర్ణయించింది?

చంద్రబాబు ను ఒక్క రోజైనా జైలు లో పెట్టమని జగన్ కెసిఆర్ ను కోరాడా? దానికి ప్రతిగా 500 కోట్లు ఆఫర్ చేసాడా? ఈ వీడియో సాక్ష్యాలు తెదేపా దగ్గర ఉన్నాయా ? సి ఐ డి చేతికి చిక్కాయా?

టాపింగ్ లాంటి తీవ్రమైన కేసులో వున్నా ఇద్దరు మంత్రులు కెసిఆర్, కేతిఆర్, ఐ ఎ ఎస్ రాజీవ్ శర్మ, ఐ పి ఎస్ మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి ల భవిష్యత్ ఏంటి?

కేంద్ర మంత్రి సుజనా ఫోన్ కెసిఆర్ టాప్ చేయించాడా? అందుకేనా సుజనా ఈ రోజు కేంద్ర హోం ను సాక్ష్యాలు తో సహా కలవబోతోంది?

కేంద్ర మంత్త్రి సుజనా ఫోన్ ను కెసిఆర్ టాప్ చేస్తే, ప్రధాన మంత్రి మోడీ ఫోన్ ను దిలీలో కేజ్రీవాల్ టాప్ చేయకుండా ఉంటాడా?

టాపింగ్ గురించి గవర్నర్ కు ముందే తెలుసా? తన ప్రెఉ బయట పడుతుందని బొంకుతున్నడా ?

టాపింగ్ జరగలేదు అని ఐ బి రిపోర్ట్ ఇచ్చింది అనే వార్త కెసిఆర్, జగన్ లు సృష్టించిన ఫేక్ రేపోర్తేనా ?

టాపింగ్ లో చివరకు ఎవరు బలి పశువులు అవుతారు? నాయనా లేక జగనా ?

నీ తాటాకు చప్పుళ్ళకు భయపడం అని హరీష్ అంటున్నది చద్రబాబు ను రెచ్చగొట్టి టాపింగ్ బయటపెట్టిన్చాదానికేనా? దానితో కెసిఆర్, కేటిఅర్ కద సమాప్తం, హరీశే సి ఎం నా ?

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    18

  • zoloto

    7

  • ramudu3

    6

  • solman

    4

Popular Days

Top Posters In This Topic

Posted

Ts gov dissolve aithadhannamata aithe

Posted

Malli elections eppudu undochu

Posted

Revanth ye undocha cm candidate or Ramana na

Posted

Bjp tho kalisi Kishan reddy ni cm ga announce chesthe Manchi result untadhi

Posted

Ycp ki unna okka seat b biscuit

Posted

Harish RaoSSYPXnE.giftagaesi...koosi untadu....!!

Posted

Talasani gademo ninna interview lo dhammunte evadinaina pedda thalakayani naa meedha poti petti gelipinchukondi anta.. So seenanna meedha ki best candi evaru

Posted

Harish RaoSSYPXnE.giftagaesi...koosi untadu....!!

Cheap liquor thagithe anthe
Balayya la royal ga mansion house thaagali
Posted

Tom uncle... DB lo andaru nee mouth septic tank antuntee edho anukunaa... adhi nijamee uncle..

Posted

Bhayaa maximum america lo hatyaa cheyaka povachu , US police mana la mari politics ki ammudu poru kadha so international case avuddi. May be India lo digaganee vesestharu emo ???

హైదరాబాద్ లో ఆంధ్ర వాళ ఫోన్ టాప్ పై ఆంధ్ర అధికారులకు ఉప్పు అందించినది కెసిఆర్ మత్రివర్గం లోని ఒక అత్యంత సమీప మంత్రే అని తెరాస లో టాక్ నడుస్తోంది !

ఫోన్ టాపింగ్ పై ఏమి జరగబోతోంది ?

------------------------------------------------------------------------------

టాపింగ్ కింగ్ అయిన తెలంగాణా ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఐ పి ఎస్, అమెరికా నుండి తిరిగి వస్తాడా ? లేక అటునుండి ఆటే తిరిగిరాని లోకాలకు పోతాడా?

శివధర రెడ్డి హత్య కు కుట్ర జరుగుతోందా? అధికార నేత ప్రతిపక్ష నేత కలిసి ప్లాన్ వేస్తున్నారా ?

హోం మంత్రి నాయని గత వారం రోజులనుడి బాత్ రూమ్ లోనే సెటిల్ అయ్యాడా? టాపింగ్ మీద నోరు ఎందుకు మెదపడం లేదు? మిషన్ బదులు కమీషన్ అన్నట్టు నోరు జారతాడు అని భయమా?

ఎం ఎల్ ఎ ల అనర్హత పై హై కోర్ట్ స్పీకర్స్ కు వారం గడువు ఇచ్చింది, కానీ స్పీకర్ బెడ్ మీదే సెటిల్ అయ్యాడు? ఇదంతా నాటకమే కదా

కేతిఅర్ రహస్యం గా డిల్లీ పోయి వెంకయ్య ను ఎందుకు కలిసినట్టు? కేతీఅర్ కూడా ఒక ప్రధాన నిందితుదేనా? టి న్యూస్ డైరెక్టర్ వీడే కదా? మరి టాపింగ్ లో టి న్యూస్ ఇరుక్కున్తుండా ? టి న్యూస్ లైసెన్స్ రద్దు చేస్తారా?

టాపింగ్ పై జగన్ ఎందుకు మాట్లాదలేకపోతున్నాడు? ఓటు నోటు కేసు గురించి మాట్లాడ కూడదని వైకాపా ఎందుకు నిర్ణయించింది?

చంద్రబాబు ను ఒక్క రోజైనా జైలు లో పెట్టమని జగన్ కెసిఆర్ ను కోరాడా? దానికి ప్రతిగా 500 కోట్లు ఆఫర్ చేసాడా? ఈ వీడియో సాక్ష్యాలు తెదేపా దగ్గర ఉన్నాయా ? సి ఐ డి చేతికి చిక్కాయా?

టాపింగ్ లాంటి తీవ్రమైన కేసులో వున్నా ఇద్దరు మంత్రులు కెసిఆర్, కేతిఆర్, ఐ ఎ ఎస్ రాజీవ్ శర్మ, ఐ పి ఎస్ మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి ల భవిష్యత్ ఏంటి?

కేంద్ర మంత్రి సుజనా ఫోన్ కెసిఆర్ టాప్ చేయించాడా? అందుకేనా సుజనా ఈ రోజు కేంద్ర హోం ను సాక్ష్యాలు తో సహా కలవబోతోంది?

కేంద్ర మంత్త్రి సుజనా ఫోన్ ను కెసిఆర్ టాప్ చేస్తే, ప్రధాన మంత్రి మోడీ ఫోన్ ను దిలీలో కేజ్రీవాల్ టాప్ చేయకుండా ఉంటాడా?

టాపింగ్ గురించి గవర్నర్ కు ముందే తెలుసా? తన ప్రెఉ బయట పడుతుందని బొంకుతున్నడా ?

టాపింగ్ జరగలేదు అని ఐ బి రిపోర్ట్ ఇచ్చింది అనే వార్త కెసిఆర్, జగన్ లు సృష్టించిన ఫేక్ రేపోర్తేనా ?

టాపింగ్ లో చివరకు ఎవరు బలి పశువులు అవుతారు? నాయనా లేక జగనా ?

నీ తాటాకు చప్పుళ్ళకు భయపడం అని హరీష్ అంటున్నది చద్రబాబు ను రెచ్చగొట్టి టాపింగ్ బయటపెట్టిన్చాదానికేనా? దానితో కెసిఆర్, కేటిఅర్ కద సమాప్తం, హరీశే సి ఎం నా ?

×
×
  • Create New...