Jump to content

50Kg Gold Ni Vizag Airport Lo Sieze Chesina Customs

Recommended Posts

Posted

విమానాశ్రయంలో 50 కిలోల బంగారం దొరికిందంటే ఆషామాషీ వ్యవహారం కాదిది. కిలో, రెండు కిలోలు.. ఐదు కిలోల బంగారం విమానాశ్రయాల్లో పట్టుబడటం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమే అయిపోయింది. అయితే ఏకంగా 50 కిలోల బంగారం, అదీ విశాఖ విమానాశ్రయంలో పట్టుబడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

గత కొంతకాలంగా హైద్రాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా ఇతర దేశాల నుంచి అక్రమంగా బంగారం తరలింపు జరుగుతూ వస్తోంది. అయితే పక్కా వ్యూహాత్మకంగా బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్‌ అధికారులు నిఘా పెట్టడంతో, బంగారం స్మగ్లర్లు, హైద్రాబాద్‌ నుంచి మకాం విశాఖపట్నంకు మార్చారు.

ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో విశాఖకు విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలుతోంది. కేజీ, రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం విశాఖ విమానాశ్రయంలోనూ పరిపాటిగా మారిపోయింది. అయితే నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం కస్టమ్స్‌ అధికారులు వరుసగా జరుపుతున్న సోదాల్లో ఏకంగా 55 కేజీల బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బంగారం ఇంకా ఎక్కువగానే వుండొచ్చన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.

మొత్తం 70 మంది వరకూ ప్రయాణీకుల్ని అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులు స్మగ్లర్ల ఆచూకీ కోసం వారిని ప్రశ్నిస్తున్నారు.

Posted

:3D_Smiles:

Nee name baitaki raakunda manage chey jaldhi
Posted

Dorikindhi 70 anta?

70 members deggara koncham koncham daachi smuggle chesara ??

Posted

Nee name baitaki raakunda manage chey jaldhi

50 kag gold unte ee kirai job lu em chstam vuncle happy ga india lone untunde ga :D

Posted

70 members deggara koncham koncham daachi smuggle chesara ??

Pls direct ur questions to Arya uncle
Posted

50 kag gold unte ee kirai job lu em chstam vuncle happy ga india lone untunde ga :D

Breaking bad lo Gustavo gadiki chinna chicken shop vuntadi ga..
Atla neeku software job emo antunnaru ikkada public

nuvvu BB ne exp ga teskunnava vunculoo PK-1_1.gif?1344496355

Posted

50 kag gold unte ee kirai job lu em chstam vuncle happy ga india lone untunde ga :D

Doubt raakunda
Posted

Doubt raakunda

vuncle aa 50 lo nee vaata enta 

×
×
  • Create New...