Jump to content

Recommended Posts

Posted

8. Don't forget todugu....otherwise police case etc...

మందు కొట్టినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
మీకు ఏవి అవుసరమో వాటిని ఆచరించండి .
.
1. చల్లగానూ , తడి గానూ మీ కాళ్ళు ఉన్నాయని అనిపించిందా ?
.
కారణం : మీరు గ్లాసు వంకరంగా పట్టుకుని కాళ్ళ మీద పోసేసుకుంటున్నారు .
చెయ్యవలసినది : గ్లాసు యొక్క తెరచిన భాగం పైకి ఉండేలా సరిగా పట్టుకోండి .
.
2. మీ ఎదురుగా ఉన్న గోడ నిండా లైట్స్ కనిపిస్తున్నాయా ?
.
కారణం : మీరు నేల మీద పడి ఉన్నారు .
చెయ్యవలసినది : మీ శరీరాన్ని నేలకు 90 డిగ్రీల కోణం లో నిలపండి
.
3. నేల మసక మసక గా అనిపిస్తోందా ?
.
కారణం : మీరు ఖాళీ గ్లాసులోంచి చూస్తున్నారు
చెయ్యవలసినది : గ్లాసును తొందరగా నింపండి .
.
4. భూమి జరుగుతున్నట్టు అనిపిస్తోందా ?
.
కారణం : మిమ్మల్ని ఈడ్చేస్తున్నారు
చెయ్యవలసినది : ఎక్కడకి తీసుకు వేడుతున్నారో చెప్పమని అడగండి .
.
5. మీ ఎదుటివారు మాట్లాడుతున్నది ప్రతిద్వాని లా వినిపిస్తోందా ?
.
కారణం : మీరు చెవికి ఖాళీ గ్లాసును తగిలించి తాగుతున్నట్టు ఫీల్ అవుతున్నారు .
చెయ్యవలసినది : మీ అతి తెలివిని కట్టిపెట్టండి .
.
6. మీ రూం కదులుతున్నట్టు , అందరూ తెల్ల డ్రెస్ వేసుకుని , ఒకే మ్యూజిక్ వినిపిస్తోందా ?
.
కారణం : మీరు అంబులెన్సు లో ఉన్నారు >
చెయ్యవలసినది : మీరు కదలకండి . వారి పని వారిని చెయ్యనివ్వండి .
.
.
7. మీ ఇంట్లో వాళ్ళు వేళాకోళంగా మిమ్మల్ని చూస్తున్నారా ?
.
కారణం : మీరు తప్పుడు అడ్రెస్ కి వచ్చారు .
చెయ్యవలసినది : మీ ఇల్లు ఎక్కడో అడిగి తెలుసుకోండి

×
×
  • Create New...