Jump to content

Recommended Posts

Posted

విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరాలపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన విభజన చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పుడు సంబరాలు చేసుకున్నవాళ్లకు.. ఇప్పుడా చట్టాన్ని అమలుచేస్తుంటే ఇబ్బంది ఎందుకని యనమల ప్రశ్నించారు. విభజన చట్టం చేసింది తానేనంటూ కేసీఆర్ చెప్పుకున్నారని యనమల గుర్తుచేశారు. ఇప్పుడు అదే విభజన చట్టం అమలుకు ఇబ్బందులు సృష్టించడం సరికాదని హితవు పలికారు.

Posted

inthaki aa section 8 enti man ???

 

calling tom bayya

 

 

@3$%

Posted

@3$% @3$% @3$%

×
×
  • Create New...