Jump to content

Recommended Posts

Posted
 
మిలాప్ జవేరి దర్శకత్వంలో సన్నీలియోన్ నటించిన చిత్రం ‘మస్తిజాదే’. ఈ సినిమా ట్రైలర్ చూసి షాకైన సెన్సార్ సభ్యులు ఇక సినిమా కూడా చూసి చేతులెత్తేశారు. ఇక చేసేది లేక చిత్ర నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. వాళ్లు కూడా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఏం చేయాలో తోచక ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఏదో అనుకుని చూసిన ట్రిబ్యునల్ సభ్యులు అందులో సన్నివేశాలు చూసి విస్తుపోయారట.
 
దీంట్లో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకవేళ ‘ఎ’ సర్టిఫికెట్ ఇద్దామన్నా, ఆ లెవెల్‌ను ఎప్పుడో ఈ సినిమా దాటిపోయిందని వ్యాఖ్యానించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత సెన్సారింగ్‌లో ఉన్న మూడు స్థాయిల్లోనూ తిరస్కరణకు గురైన సినిమా ఇదేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.
 
u7pkSdr.gif

I want to see that film asap :(
Posted

I want to see that film asap :(

sunny fafa ki personal payment chesthey real time lo chupisthundi anni chepamandu loser bro

Posted

36 years ki mundu reject ayina movie edi?

daniki mundu raj kappor movies lo kavalisinantha

×
×
  • Create New...