Jump to content

Trs Youth Leader Attacks Andhra Professor At Jntu In Hyderabad.

Recommended Posts

Posted

అమరావతి: హైదరాబాద్ జెఎన్టీయూలో ఏపీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దాడి జరగడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రాజశేఖర్ కూకట్ పల్లి ప్రగతినగర్‌లో ఉంటున్నారు. కొండాపూర్‌లోని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్'లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన జెఎన్టీయూలోని సన్నిహితులను కలవడానికి వెళ్లారు. అదే సమయంలో సెక్షన్ 8 అమలను వ్యతిరేకిస్తూ విద్యార్ధులు నిరసన తెలియజేస్తున్నారు. చదువు కోకుండా ఇలాంటి గొడవలు చేస్తుంటే ఎలా చూస్తూ ఉన్నావంటూ అక్కడున్న వాచ్‌మెన్‌తో రాజశేఖర్‌తో చెప్పాడు. దీంతో వాచ్‌మెన్ ఫోన్‌లో ఈ విషయాన్ని విద్యార్ధి నాయకులకు చెప్పాడు.

ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌పై ఎదురుదాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తనను మరోసారి క్యాంపస్‌లో కనిపించవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రాజశేఖర్ సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ జాగృతి జెఎన్టీయూ క్యాంపస్ ఇన్‌చార్జి మధుతో పాటు పలువురు విద్యార్ధులు దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

  • Replies 58
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    12

  • cherlapallifailure

    12

  • ticket

    10

  • SeemaLekka

    5

Popular Days

Top Posters In This Topic

Posted

Its in their blood 

g009_idi_amin_laughing_soldier.gif

pakka thread lo tega neethulu cheptunnaru g009_idi_amin_laughing_soldier.gif

Posted

T news vadu deniki covering kuda ichadu.. ammayi ni titadu anta professor anduke pink youth force fire indhi anta @3$% @3$%

Posted

*L({}

ina sare inko sari lafangi fans actions kandichalsindey g009_idi_amin_laughing_soldier.gif

Posted

pakka thread lo tega neethulu cheptunnaru g009_idi_amin_laughing_soldier.gif

Blood boiling thread for lafangi fans/langas/pinkies    g009_idi_amin_laughing_soldier.gif

naa mu... kaka pothe enni aina cheptar g009_idi_amin_laughing_soldier.gif

Posted

T news vadu deniki covering kuda ichadu.. ammayi ni titadu anta professor anduke pink youth force fire indhi anta @3$% @3$%

Gorrelu ele cheppina vintai g009_idi_amin_laughing_soldier.gif

Posted

ina sare inko sari lafangi fans actions kandichalsindey g009_idi_amin_laughing_soldier.gif

pinks raru @3$%

Posted

Gorrelu ele cheppina vintai g009_idi_amin_laughing_soldier.gif

correst lol

Posted

Chey ki Chey rakthaniki raktham :)

Case file chesi10gi arrest chesi10gandi lafoot gaallani

Posted

Chey ki Chey rakthaniki raktham :)

Case file chesi10gi arrest chesi10gandi lafoot gaallani

mee youth enti ankul intha violent ga ayaru.. @3$%

Posted

Chey ki Chey rakthaniki raktham :)

Case file chesi10gi arrest chesi10gandi lafoot gaallani

Rofl  pinky uncleg009_idi_amin_laughing_soldier.gif

Posted

Chey ki Chey rakthaniki raktham :)

Case file chesi10gi arrest chesi10gandi lafoot gaallani

nuvvu ade batch ga g009_idi_amin_laughing_soldier.gif

love da neethulu 

×
×
  • Create New...