Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: హైదరాబాద్లో ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవ చైర్మన్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీవో కార్యాలయం లో జరిగిన కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్-8ను అమలు చేసే విధంగా గవర్నర్కు అధికారాలు అప్పగించాలని కోరడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలగలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని, సీమాంధ్రులు తెలంగాణవైపు మరొకసారి కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పాలన్నారు.       సెక్షన్-8 రద్దు చేయాలని సమ్మె సైరన్ మోగించేందుకు సీఎస్కు సమ్మె నోటీసులిస్త్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై అన్ని ఉద్యోగ సంఘాలతో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో టీజీవో అధ్యక్షురాలు మమత, నాయకులు నారా మోహన్రావు, సలీముద్దీన్, కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

  • Replies 70
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • cherlapallifailure

    27

  • Roger_that

    16

  • sampangi

    12

  • GalaxyOwner

    11

Popular Days

Top Posters In This Topic

Posted

say sorry Mr.Pandula

సీమాంధ్రులు తెలంగాణవైపు మరొకసారి కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పాలన్నారు

Posted

eedu okade takuva ayadu malli pani padadhi andariki @3$%

Posted

2 banisalu camed @3$%

 

#MYCHOICE @3$%

Posted

#MYCHOICE @3$%

 

maggiechoice @3$%

Posted

2 banisalu camed @3$%


Nuvvu umpudu gattheva bobu gariki

2ch0tbq.gif
×
×
  • Create New...