Jump to content

Recommended Posts

Posted

పవన్‌ హీరోయిన్‌ మార్పు... ఏదో జరిగే ఉంటుందనుకుంటున్నారు...

పవన్‌ కళ్యాణ్ కొత్త చిత్రం గబ్బర్‌ సింగ్‌-2లో కథానాయికగా అనీషా ఆంబ్రోస్‌ వుందని వార్త ఇప్పటివరకు విన్పిస్తూనే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో చేయడం లేదని తెలిసింది. ముందుగా దర్శకుడు బాబీ ఆమెను సప్రందించి ఓకే చేశారనీ, పవన్‌ అందుకు అంగీకరించారని తెలిసింది. 
1435154400-0827.jpg
 
అయితే అర్థంతరంగా ఆమె డేట్స్‌ కుదరక వాయిదా వేసుకున్నట్లు అనుకుంటున్నారు. సహజంగా పవన్‌ సరసన చేయాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఎందుకని విరమించుకుందోగానీ ఫిలింనగర్‌లో మాత్రం ఏదో జరిగి వుంటుందని అనుకుంటున్నారు. జులై 10 తర్వాత సెకెండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగనుంది. ఈ లోగా మరో హీరోయిన్‌ ఎంపికకు సన్నాహాలు చేస్తున్నారు.
Posted

she didnot cooperate 

rlxuhc_th.jpg

 

True           :3D_Smiles_38:

Posted

em khaas undhi vaaa aa pilla, saaada seeda St anns  school pori lekkundhi 

 

 

×
×
  • Create New...