Jump to content

Recommended Posts

Posted

ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో స్టీఫెన్‌సన్‌ భేటీ 5 కిలోమీటర్ల వరకూ పోలీస్ ఆంక్షలు

ఫాంహౌస్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  నామినేటెడ్ ఎమ్మెల్యే  స్టీఫెన్‌సన్‌ భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు పరిణామాలపై మూడు గంటలకు పైగా మంతనాలు జరిపారు. డీజీపీ అనురాగ్‌ శర్మ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశం నేపథ్యంలో కేసీఆర్ ఫాంహౌస్‌కు 5 కి.మీల దూరం వరకు.. పోలీసులు ఎవరినీ అనుమతించలేదు.
సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసులో ఫిర్యాదు దారునిగా ఉన్న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ బుధవారం సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌ పూర్తిగా కేసీఆర్‌ సూచనల మేరకే నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు సార్లు స్టీఫెన్‌సన్‌ కేసీఆర్‌తో భేటీ అయి... ఆయన సూచనల మేరకు నడుచుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. ఓటుకు నోటు కేసు చిలికి చిలికి గాలివనగా మారి చివరికి హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేసే దిశగా మారింది.

0_s1.gif?1291144250

×
×
  • Create New...