Jump to content

Recommended Posts

Posted

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. జూలై 10 న విడుదల అవుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది , రన్ టైం ఏమిటి అనే ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సినిమాని తిలకించిన సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా లేకుండా సినిమా కావాలంటే యు/ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారట.

సినిమా రన్ టైం మొత్తం 159నిముషాలు. వీటిలో 9 నిమిషాలు ఆసక్తికరంగా టైటిల్ పడతాయట. ఇక మిగిలిన నిడివి రెండున్నర గంటలు ఉంటుంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ ఇది ఓ అద్భతం అని ప్రశ్నించారని చిత్ర ఉంట అంటున్నది. రిలీజ్‌కు ముందే ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ బాహుబలి ఎలా ఉంటుందా అని అప్పుడే సినిమా అభిమానుల్లో ఉత్కం�� నెలకొంది. ఈ ఉత్కం�� కు తెరపడాలంటే వచ్చే నెల పదివరకు ఆగాల్సిందే.

Posted

tamanna exposing censor cheyaledu aa  (.L@  (.L@  (.L@

Posted

tamanna exposing censor cheyaledu aa (.L@ (.L@ (.L@

Evadi gola vadidi
PK-1_1.gif?1344496355
Guest Khulfi_Raja
Posted

Nenu Censor board lo untey

Anushka Tamanna Clothes cut chesesevadni.

I missed it... Cha...

Posted

tamanna exposing censor cheyaledu aa  (.L@  (.L@  (.L@

 

atwosxa.gif

Posted

ithe karan gadi kosame July 10th varuku apadu movie... VFX avaledhu ani sollu @3$%

×
×
  • Create New...