Jump to content

Baahubali Will Be The First Film To Release On Moon Anta Kadha

Recommended Posts

Posted

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ‘బాహుబలి’ చిత్రం జపాన్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని జపాన్, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పలు తెలుగు చిత్రాలు జపాన్‌లో విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలైతే జపాన్ వాసులు పండుగ చేసుకుంటారు. అంతలా రజనీ చిత్రాలను అక్కడ ఆదరిస్తారు. మరి బాహుబలిని ఏమాత్రం ఆదరిస్తారో చూడాలంటే జూలై 11వరకు వేచి చూడాల్సిందే.

Posted

Alage arojae kastha movierulz lo kuda release cheyammani a ssr ki chepandi manpawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

Alage arojae kastha movierulz lo kuda release cheyammani a ssr ki chepandi manpawan-kalyan-trivikram-laugh-gif.gif

atla kudarad anta...only sun meeda ne vestadu anta, and free anta show kooda

Posted

Alage arojae kastha movierulz lo kuda release cheyammani a ssr ki chepandi manpawan-kalyan-trivikram-laugh-gif.gif

pawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gifpawan-kalyan-trivikram-laugh-gif.gif

×
×
  • Create New...