tirupatipillodu Posted May 21, 2010 Report Posted May 21, 2010 [size=15pt]ఎప్పుడు ఊహలలో తేలుతూ .. పూవుల సువాసనలో ఊగులాడుతూ .. చెట్ల కొమ్మలతో ఊయలలు ఊగుతూ .. అందని ఆ చందమామని ఎప్పటికైన అందుకోవాలని .. అదిపరిచే వెన్నెల హాయిలో నన్ను నేను మరిచిపొవాలని .. నిమిష నిమిషానికి ఉద్భవించే కోరికల ప్రవాహాన్ని గుండెలలో మోస్తూ .. నాలో ఉన్న అలోచనలకి రోజుకో రంగు అద్దుతూ .. అది చూపే రంగుల గారడీలో మైమరుస్తూ.. గమ్యమెరుగని బాటసారిలా పయనిస్తున్నాను. నాలో చెలరేగే ఈ ప్రతిఘటనే - నా స్పందన ! [/size]
Recommended Posts