Jump to content

Kcr Ki Vucha Padutundi Anta

Recommended Posts

Posted

Tiger RR release ayyaka

Farm house lo rendu bottles yekkuva thagadu anta tension thattukoleka

Posted

tiger ??

Freedom fighter released from jail ?

kiki !

KTR amma mogudu aa? 

Small-shakin-it.gif

Posted

KTR amma mogudu aa?

Small-shakin-it.gif

Kaadu kavitha amma mogudu
Posted

nuvvu keka

R u spider reddy inside?
Posted

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నందున ఇవాళ అపాయింట్‌మెంట్ల‌న్నీ ర‌ద్దుచేశారు. వాతావ‌ర‌ణంలో మార్పు కార‌ణంగానే ఆయ‌నకు జ్వ‌రం వ‌చ్చి ఉంటుంద‌ని వైద్య‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అంటున్నారు. ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డితే సాయంత్రానికి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

కొద్ది రోజులుగా ఆయ‌న మెద‌క్ జిల్లాలో ఉన్న త‌న ఫాం హౌస్‌లో కూడా ఉండివ‌చ్చారు. అటు ఇటు మార‌డంతో పాటు వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్ప‌ల కార‌ణంగా ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. కేసీఆర్ నిన్న హైద‌రాబాద్‌కు వ‌చ్చిన రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీకి కూడా స్వాగ‌తం ప‌లికారు. తాజాగా ఈ రోజు గ‌వ‌ర్న‌ర్ రాజ్‌భ‌వ‌న్‌లో రాష్ర్ట‌ప‌తి రాక సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విందుకు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డితే ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

Posted

[font='Segoe UI']

[/font]

Lol

Timing baa needhi
Posted
ఇక్కడ మా తెలంగాణా ముఖ్యమంత్రి  జ్వరం వచ్చి మందు లేక మూలుగుతుంటే  ... అక్కడ ఆంధ్ర ప్రదేశ్ C.M విందుల్లో మునిగి తేలుతున్నాడు ... 
 
ఈ ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు .. 

PK-1_1.gif?1344496355 PK-1_1.gif?1344496355 PK-1_1.gif?1344496355 

Posted

tiger ??

Freedom fighter released from jail ?

kiki !

@3$%

×
×
  • Create New...