Jump to content

Recommended Posts

Posted
రేవంతన్న ఇప్పుడున్న పరిస్థితి కి ఈ పాట సరిగ్గా సరిపొతుంది
 
" సూరీడు సూరీడు తెరచాటు సూరీడు తెర చాటు సూరీడు బరిలోకి దూకాడు రా.. 
 
వేచాడు వేచాడు సమయాన్ని చూశాడు శివమెత్తి లేచాడు రా.. 
 
నిలువెత్తు గా ఆత్మవిశ్వాసమై.. ఉడుకెత్తు ఉచ్వాస నిస్వాసమై.. అదిరించు బెదిరించు రక్కసులనెదిరించు యముడల్లె కదిలాడు రా.. !
 
పగ వాడి కంటి పై కునుకుంచడు.. పదవులకు మదమునకు తల వంచడు.. విశ్వమే ఒకవైపు వీడొక్కడు వీడికెదురెల్లి మిగలడే ఏ ఒక్కడూ..!!
 
శత్రువది ఎవడైన త్రుణప్రాయమే., ఛత్రపతి  సమమైన పెను ధైర్యమే., అణువణువులొ సమర చైతన్యమే., వీడి సహనాన్ని కవ్విస్తే భూ ప్రళయమే..!!
 
ఎలుగెత్తి పిలిచే., తొడగొట్టి నిలిచే., వీడి ప్రతి కదలిక పైవాడి ఆదేశమే..
 
రక్తాన రగిలింది కర్తవ్యమే.. దేహాన కణ కణము రణ సైన్యమే., అడుగు మోపాడొ ప్రతిచొటా దిగ్విజయమే
 
ఒక కంట ఉరుముల్ని నిలిపే గుణం., ఒక కంట పిడుగుల్ని ఆపే బలం., వల పన్ను మెరుపుల్ని విదిలించడం     
 
గురిపెట్టి చుసీ సరిపెట్టుకొడూ.. చివరంట లక్ష్యాన్ని చేరందె నిదురించడు "
 
వర్దిల్లాలి రేవంతన్న నాయకత్వం..!!
 
జై రేవంతన్న..
 
జై జై రేవంతన్న..

 

Posted
మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు వాడిగానే పుట్టాలి, నందమూరి అభిమాని గానే పుట్టాలి..!! 
 
జై నందమూరి.. 
 
జై జై నందమూరి...
 
 
జన్మ జన్మలకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గానే ఉండాలి..!! 
 
జై తెలుగుదేశం.. 
 
జై జై తెలుగుదేశం...
Posted

eedu evado vs_garimella anta mamool comedian laga ledu ga  @3$%

Posted

eedu evado vs_garimella anta mamool comedian laga ledu ga  @3$%

 

 

source link veyyi... inkonni choostam

×
×
  • Create New...