Jump to content

Recommended Posts

Posted

ఎవడికి పడితే వాడికి
రెండు రూపాయల బియ్యం
సంతర్పణ పెట్టి
జేబులో ఆరోగ్య శ్రీ కార్డు వేసి
పూటుగా మద్యం తాగించి
అందుబాటులో అంబులెన్సులు పెట్టి
తనకు కావలసిన వారికి
గద్దలా కాపలా ఉండి
దొడ్డ మనసుతో
దగ్గరుండి దోచిపెట్టిన
ఆ దొర పధకాలను
ఆహా ఓహో అని
ఇప్పుడు ఆర్థికభారం అంటూ
ఆరున్నర రాగం వినుపిస్తున్న
గోసయ్యలు
గోచి ఊడుతున్నా
కనీసం దోచే పధకమన్నాకొనసాగించి
దొర ఆత్మకు
శాంతి చేకూర్చాలి.

×
×
  • Create New...