chedugudu_chidambaram Posted July 1, 2015 Report Posted July 1, 2015 లంబుగానికి దిమాఖ్ కాళ్లలో ఉన్నట్టుంది...హ్యారాష్ రావుని మందులోకి సోడా పోసేవాళ్లంతా మంత్రులయ్యారు.. ఆలుగడ్డలు అమ్ముకునే వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, పదవులు కల్పించి, సమాజంలో ఉన్నత హోదా కల్పిస్తే అలాంటి వ్యక్తి విమర్శలు చేస్తున్నాడా.. తలసాని గురించి రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడట.. 'బిడ్డా, కేసీఆర్! వస్తున్నా... "నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్ కు లాగు తడుస్తోంది" "కేసీఆర్... నువు నిజంగా తెలంగాణ వాడివే అయితే, నీలో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారిని రాజీనామా చేయించు" టీడీపీని లేకుండా చేస్తానన్న వ్యక్తి... పావురాల గుట్టలో పావురమై పోయాడు... కేసీఆర్‌ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యం.. సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారు..
Premikudu_ Posted July 1, 2015 Report Posted July 1, 2015 లంబుగానికి దిమాఖ్ కాళ్లలో ఉన్నట్టుంది...హ్యారాష్ రావుని మందులోకి సోడా పోసేవాళ్లంతా మంత్రులయ్యారు.. ఆలుగడ్డలు అమ్ముకునే వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, పదవులు కల్పించి, సమాజంలో ఉన్నత హోదా కల్పిస్తే అలాంటి వ్యక్తి విమర్శలు చేస్తున్నాడా.. తలసాని గురించి రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడట.. 'బిడ్డా, కేసీఆర్! వస్తున్నా... "నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్ కు లాగు తడుస్తోంది" "కేసీఆర్... నువు నిజంగా తెలంగాణ వాడివే అయితే, నీలో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారిని రాజీనామా చేయించు" టీడీపీని లేకుండా చేస్తానన్న వ్యక్తి... పావురాల గుట్టలో పావురమై పోయాడు... కేసీఆర్‌ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యం.. సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారు..
Recommended Posts