Jump to content

Recommended Posts

Posted

ఇవి తెలంగాణ తక్షణం చేయాల్సిన, పెండింగ్ లో ఉన్న పనులు

ఎంసెట్-జేఈఈ తదితర విద్య సంబంధిత నిర్ణయాలు, ఉద్యోగ ప్రకటనలు, ఖరీఫ్ సాగు-రైతు చైతన్యం, విత్తన పంపిణీ -ఆర్థిక వెన్నుదన్ను, విద్యా సంవత్సర ప్రారంభంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన, పుస్తకాల సరఫరా, మంచినీటి యజ్క్షం, ఐటీ ఆదాయం పెంపు, గోదావరి పుష్కరాలు

 

ఇవి తెలంగాణ చేస్తున్న పనులు

రేవంత్ రెడ్డి బెయిలు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు, ఇతర పార్టీ నేతలకు ఆహ్వానాలు, చంద్రబాబును తొక్కేసే పనుల్లో బిజీ

…………

మాటల రాయుడి మాటలు కోటలు దాటుతాయి, కానీ పనులు గడప దాటవని చెప్పడానికి ఇదే ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం తక్షణం తన మీద ఉన్న బాధ్యతలను వెంటనే నెరవేర్చకుండా పక్కన పడేసి ఇలాంటి పనికిమాలిన, ప్రజలకు ఏ ఊపయోగమూ లేని పనులపై దృష్టి సారిస్తుంది. టీవీల్లో జరిగే ఈ గొడవలను చూస్తూ ఉన్నారో ఏమో తెలంగాణ ఇంటర్ బోర్డు వేలమంది విద్యార్థుల జీవితాలపై నిప్పులు పోసింది. ఇక ప్రభుత్వంలో ప్రతి విభాగం, ప్రతి మంత్రి, ప్రతి శాఖ ఉద్యోగ సంఘ నాయకుడు ఏం చేస్తున్నారబ్బా అంటే.. రేవంత్ రెడ్డి బెయిలును అడ్డుకోవాలని ప్రేయర్లు చేస్తున్నారు. అదేదో అత్యంత ముఖ్యమైన విషయం అయినట్టు జనాలకు సంబంధించిన పనులన్నీ వదిలేసి కేవలం రెండ్రోజుల్లో సుప్రీంకోర్టుకు పోతే .. మీకేం పనీపాటా లేదా అంటూ సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టిపారేసింది.

ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఏసీబీ పిటీషన్‌ను కొట్టేసింది. టీ.ఏసీబీ తరఫున వాదించేందుకు కపిల్ సిబల్, హరీష్ సాల్వే, దుష్యంత్ దవే వంటి దిగ్గజాల్లాంటి సీనియర్ లాయర్లను రంగంలోకి దించగా, రేవంత్ రెడ్డి తరఫున మరో సీనియర్ లాయర్ రాంజెఠ్మలానీ వాదించారు. ఈ సందర్భంగా కోర్టు ఏసీబీకి చీవాట్లు పెట్టింది.  మళ్లీ కస్టడీలోకి తీసుకుని ఏం చేస్తారని అడిగింది. రేవంత్‌ను జైల్లో ఉంచాల్సిన పనిలేదని, ఆయనకు బెయిల్ మంజూరు చెయ్యడానికి హైకోర్టు సరైన కారణాలనే పేర్కొందని, విచక్షణాధికారాన్ని ఎక్కడా దుర్వినియోగం చెయ్యలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేవంత్ అరెస్టయిన మర్నాడే గనుక ఆయనకు బెయిలిచ్చి ఉంటే అప్పుడు తప్పుపట్టి ఉండవచ్చంది. ఈ కేసులో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, ఒకవేళ రేవంత్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడు తమ తలుపు తట్టవచ్చని టీ.ఏసీబీకి సుప్రీం సూచించింది

  • Replies 66
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • piku

    24

  • koncham2

    20

  • Balibabu

    6

  • Chitti_Robo_Rebuilt

    5

Top Posters In This Topic

Posted

Mukku sodarulu edho chedam anukunte... inkedho jarigindhi g musukoni farm lo padukunadu lol.. CITI_c$y

Posted

Mukku sodarulu edho chedam anukunte... inkedho jarigindhi g musukoni farm lo padukunadu lol.. CITI_c$y

eam matladuthunav, 10adugula goyyi teesi andarini bondha pedthadu ch.gif

Posted

eam matladuthunav, 10adugula goyyi teesi andarini bondha pedthadu ch.gif



Ah goyya lo bakkodu padakunda chudu
Posted

Ah goyya lo bakkodu padakunda chudu

Dora pade time ki, androllani boothulu tidathaudu , verri pinkie gorrelu vallu padipoyi Dora ni aaputharu ch.gif

Posted

lol yellows... gallery_12949_2_63616.gif

 

defend chesukoleka pink drives estunara mukku brothers gallery_12949_2_63616.gif

Posted

pulkhas! pinkies! jeffas!!

Posted

pulkhas! pinkies! jeffas!!

 

all the above anta ga nuvvu gallery_12949_2_63616.gif

Posted

defend chesukoleka pink drives estunara mukku brothers gallery_12949_2_63616.gif

 

 

pani pata leni allaki explanation iche karma, or pakka rashtram yellow cheddies mida yedche time pinkies ledhu ani cheppamannadu ..gallery_12949_2_63616.gif

 

if genuine q'ns aiythe.. all will join

×
×
  • Create New...