Jump to content

Recommended Posts

Posted

ఎందుకయ్యా నువ్వు స్కూల్సు, కాలేజి లు, టీచర్లు ను పెంచి అక్షరాస్యత ను పెంచావు?
అరె పెద్ద వాళ్ళు, ముసలి వాళ్ళని కూడా వదలకుండ కనీస చదువు అవసరం అని వాళ్ళ కోసం రాత్రి పూట బడి (ఈ పధకానికి ఏదో పేరు ఉంది, గుర్తు లేదు) పెట్టి మరీ వేలి ముద్ర వాళ్ళని పత్రికలు చదవటం, సంతకం పెట్టడం లాంటివి నేర్పిచ్చావ్. వీళ్ళు ఇపుడు ఆ జ్ఞానంతో సాక్షి పేపర్ చదివి అదే నిజం అనుకుని నిన్ను ఆడుకుంటున్నారు.... ఎందుకయ్యా చంద్రబాబు అలా చేసావ్?
ఇంతకుముందు చదువు రాని వాడు ఎమన్నా చెప్తే ఆలకిన్చేవాళ్ళు, నువ్వు అనవసరంగా వాళ్ళని గెలికావ్. ఇపుడు ఎవరు ఏమి చెప్పినా వినే స్థితి లో లేరు, వాళ్లకి సాక్షి లో రాసిందే వేదం.
ఇంటర్, డిగ్రీ లు చదివి ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరిగే వాళ్ళ కోసం ఇంజనీరింగ్, MCA , MBA కాలేజీ లు పెట్టి మళ్ళీ వాళ్ళేమి అవుతారో పాపం అనుకుని హైదరాబాద్ లో IT ని అభివృద్ధి చేసి వాళ్ళని వృద్ధి లోకి తెచ్చావ్. నీ చాదస్తం కాకపోతే వీళ్ళ వలన నీకు ఒక్క వోటన్నా పడుతుందా?
నువ్వు చేసిన ఆర్ధిక సంకరణల వలన వచ్చిన ఆదాయంతో, నువ్వు ఇచ్చిన కాలేజి లలో ఫీజు లు కట్టే పధకం పెట్టిన కొత్త మనిషి గుర్తున్నాడు కానీ అసలు కాలేజిలు పెట్టిన నువ్వు ఎవరికన్నా గుర్తున్నావా?
రాష్ట్రం ఎటు పోతే నీకెందుకయ్యా, నాలుగు డబ్బులు వెనకేసుకుని నీ పక్కన ఉన్న నలుగురికి నాలుగు డబ్బులు దోచి పెట్టి జనం కోసం కొన్ని biscuits ఇస్తే సరిపోయేది కదా.... అనవసరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశావయ్యా....
దిద్దు కోలేని తప్పు చేశావయ్యా చంద్రయ్య .

Inka nayam pillollu muddi kuda ela kadukovalo chandrababe nerpinchadu analedhu. 

Inka nayam pillollu back kuda ela kadukovalo chandrababe nerpinchadu analedhu. 

Pillalu back, mukku, muddi Jaggadu baane kaduguthunnaadu kadha man, why CBN?

Posted

Hey Ceekay, how are you man? long time no see.

Iam not ck ba. anyway Iam good. Thanks. 

Posted

Pillalu back, mukku, back Jaggadu baane kaduguthunnaadu kadha man, why CBN?

CBN first nerpisthe ipudu Jagadu ochi pilloladi kadigi credit kotesthunadu ani pakka db disco. 

Posted

Hey Ceekay, how are you man? long time no see.

tumblr_m1ak64eXtP1r86w1l.gif

Posted

CBN first nerpisthe ipudu Jagadu ochi pilloladi kadigi credit kotesthunadu ani pakka db disco. 

Kaani mee mukkodu & family CBN raaka mundhu nunde kadagam lo memu experts ani chepthunnaadu, bro. tumblr_m1ak64eXtP1r86w1l.gif

pakka db lo levu ga, aina idi re re re repost cH2Q4kF.gif

×
×
  • Create New...