Jump to content

Recommended Posts

Posted
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ వైద్య విద్యప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల నియామకాల కుంభకోణం సంచలనాలకు కేంద్రస్థానం అవుతోంది. ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపమ్ మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. తాజాగా కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుల్ రామాకాంత్ పాండే తికంగఢ్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయాడు. కేసుకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ గతంలో పాండేను ప్రశ్నించింది. వరుసగా నాలుగు రోజుల్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. గడిచన మూడు రోజుల్లో ట్రైనీ ఎస్సై అనామిక సికర్వార్, జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్, మెడికల్ కాలేజీ డీన్ అరుణ్‌శర్మ మృతిచెందారు. వీరి మృతితో కలిపి వ్యాపమ్ కుంభకోణంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 49కి చేరింది.

 

Posted

వ్యాపంపై సుప్రీంకోర్టులో పిటిషన్

 

న్యూఢిల్లీ : వ్యాపం కుంభకోణం దేశంలో సంచలనం రేపుతోన్న విషయం విదితమే. ఈ కుంభకోణానికి సంబంధించి నాలుగు రోజుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. జర్నలిస్టు, కళాశాల డీన్, ట్రైనీ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనునామానస్పద మృతులపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇవాళ వ్యాపం కుంభకోణంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను జులై 9కి కోర్టు వాయిదా వేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దిగ్విజయ్‌సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో 49 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Posted

ABN lo teaser chusaaaa :(

 

this is unbeliveable and can't think how it is even possible.. hope BJP government come clean on this

Posted

this is unbeliveable and can't think how it is even possible.. hope BJP government come clean on this


Already count 30 datindi.

Inni rojulu media lo rale .

Mudanashtapu nayallu
Posted

Already count 30 datindi.

Inni rojulu media lo rale .

Mudanashtapu nayallu

Posted

total count 49 with today's incident


Mari intha open ha sampadam ekkada soodale vinale bjp ki moodhindi.

Power lo ragane congress abba ni talapistunnaru
×
×
  • Create New...