solman Posted July 7, 2015 Report Posted July 7, 2015 Theaters kadu raa.. first mee monkey face heros ni ban cheyyi raa potti potato gaa సాధారణంగా ఆన్ లైన్ లోనే పైరసీ జరుగుతుంది. కాబట్టి సర్వీస్ ప్రొవైడర్స్ కి ఈ ఆర్డర్ వర్తిస్తుంది. ‘బాహుబలి’ సినిమాని పైరసీ చేయకుండా అందరూ సహకరించాలి. ముఖ్యంగా థియేటర్స్ యాజమాన్యం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ మార్క్ ఆధారంగా ఏ థియేటర్, ఏ సమయంలో, ఎక్కడ పైరసీ జరిగిందో తెలుసిపోతుంది. ఏ థియేటర్ లో అయినా పైరసీ జరిగినట్టు తెలిస్తే ఆ థియేటర్ ను ఒక సంవత్సరం పాటు బ్యాన్ చేస్తామని ఫ్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున అల్లుఅరవింద్ తెలియజేశారు.
solman Posted July 7, 2015 Author Report Posted July 7, 2015 malaysia lo aite akkada kooda ban chestadu emo
Recommended Posts