siru Posted July 7, 2015 Report Posted July 7, 2015 ఈ గాసిప్‌లో నిజమెంతో కానీ ఒక పెళ్లయిన ప్రముఖ దర్శకుడితో ఒక పేద్ద హీరోయిన్ చాలా క్లోజ్‌గా వుంటోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. సదరు హీరోయిన్‌కి షూటింగ్ లేనప్పుడల్లా ఈ దర్శకుడితోనే టైమ్‌పాస్ చేస్తోందట. మగాళ్లలో జ్ఞాన సంపద బాగా వున్న వాళ్లని ఇష్టపడే ఆ హీరోయిన్‌కి సదరు దర్శకుడిలో కూడా నచ్చింది అదేనట. తనకి తెలిసిన ఎన్నో విశేషాలను అతను షేర్ చేస్తూ కూర్చుంటే గుడ్లప్పగించుకుని సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోవడం ఆమెకి ఫేవరెట్ టైమ్‌పాస్ అట. ఇదిలావుంటే ఇప్పుడా దర్శకుడు ఆ పిల్ల ఏం చెప్తే అది చేసే స్థాయికి మునిగిపోయాడట. అతని బలహీనతని క్యాష్ చేసుకోవడానికని తన స్నేహితులతో సినిమాలు చేయమంటూ ఆమె పోరు పెడుతోందని పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. తనకి క్లోజ్ అయిన కొందరు యువ హీరోలు ఆ హీరోయిన్ని వాడుకుని ఈ డైరెక్టర్‌తో అవకాశాలు కొట్టేయాలని చూస్తున్నారని గాసిప్ కాలమ్స్ గట్టిగా ఉద్ఘాటిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది ఆ స్టార్ జంటకే తెలియాలి.
Comfort Posted July 7, 2015 Report Posted July 7, 2015 untae entha..undakapothae entha...!! adi kadhaa
Recommended Posts