Jump to content

Recommended Posts

Posted

heritage ad NT lo esaru inka vere paper ki iyaledhu... kalisipoyara?

u7pkSdr.gif

Posted

నమస్తే తెలంగాణా పత్రికలో హెరిటేజ్ ప్రకటన చూసి, కుమ్ముక్కు అంటూ లభోదిభో మంటున్న వారు దీని వెనుక అసలు కద ను కూడా చూడండి.

వారం క్రితమే లోకేష్ మాట్లాడుతూ వేల కోట్ల టర్నోవర్ వున్న హెరిటేజ్ సంస్థను తెలంగాణా నుండి వేల్లగోట్టడానికి కెసిఆర్ కుటుంబం ప్రయత్నిస్తోంది, పరిశ్రమలను వేధిస్తున్నారు అని పత్రికా ముఖం గా అన్నాడు...

దీనికి అర్ధం ఇదే, హైదరాబాద్ లో వున్నా ఆంధ్ర కంపెనీలను కెసిఆర్ పత్రిక నమస్తే తెలంగాణా కు ప్రకటనలు ఇవ్వమని వేధిస్తున్నారు. లేకపోతె మీ వ్యాపారాల పై దుష్ప్రచారం చేస్తాము, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పెడతాము అని అన్నిరకాలుగా బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకి నమస్తే తెలంగాణా లో ప్రత్యెక టీం కూడా వుంది, కట్టా శేకర్ రెడ్డి అనే వాడు ఇదంతా చేస్తుంటాడు.

ఎంతైనా వ్యాపారం, వ్యాపారమే..అందులోనూ ఇది స్టాక్ ఎక్స్చేంజి లో లిస్టెడ్ కంపనీ, వేల మంది ఉపాధి తో ముడిపడినది, అందుకునే మారు మాట్లాడకుండా ఈ పత్రికకు మొదటిసారిగా గా హెరిటేజ్ ప్రకటన ఇచ్చారు.

హెరిటేజ్ సంస్థ తెలంగాణా లో విద్యుత్ కొరతను అధిగమించడానికి సౌర విద్యుత్ ప్లాంట్ ను పెట్టుకున్టాము అన్నా కూడా కెసిఆర్ అనుమతి ఇవ్వలేదు.

ఒక ముఖ్య మంత్రి కంపెనీ కే ఈ స్థాయిలో బెదిరింపులు చేస్తుంటే, ఇక హైదరాబాద్ లో సామాన్యుడి పరిస్తితి ఏంటి?

u7pkSdr.gif ante ee ad esaka lafangi gadu permission ichesi natena?

GP
0m6V-6.gif
×
×
  • Create New...