Jump to content

************** B A H U B A L I *************


Recommended Posts

Posted

బాహుబలి గురించి కొన్ని పచ్చి నిజాలు

1.బాహుబలి కి మూడేళ్ళు దేనికి?

బాహుబలి అనే సినిమా మూడేళ్ళ క్రితం 2012 ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి 2012 మే లో కంప్లీట్ అయ్యింది...

కాని ప్రభాస్ కి రాజమౌళి కి ఉన్న స్నేహం వల్ల ప్రభాస్ రాజమౌళి ని అడిగాడు

డార్లింగ్ నాకు మచెస్ రావట్లేదు.... పెళ్ళి అయ్యేల లేదు....సో నాకు మాచ్ కుదిరాక రిలీజ్ చేద్దాం... అప్పటి దాక నేను బాహుబలి కంప్లీట్ అయ్యాకనే పెళ్ళి అంటాను అన్నాడు

సరే అని సినిమా అయిపోయాక కూడా ఖాళీ గా కాలక్షేపం చేశారు...ఇప్పుడేదో మాచ్ సెట్ అయ్యే సరికి రిలీజ్ చేశారు

2.అనూష్క ని దేనికి వేస్ట్ చేశారు?

అనూష్క ఈ సినిమా కి రెండు కోట్లు అడిగింది...కాని పేదవాడైన నిర్మాత 1116/- ఇస్తా అన్నాడు ఆ బడ్జెట్ కి ఈ కాష్ట్యూం చాలు అని అదే వేసుకుంది....అందుకే యాక్టింగ్ కూడా లేదు

3.ఫస్ట్ హాఫ్ స్లో గా ఉంది?

ఫస్ట్ ఆఫ్ షూటింగ్ అప్పుడు వర్షం పడింది.అందుకని షూటింగ్ లేట్ అయ్యింది,దాని వల్ల స్లో గా ఉంది

4.క్లైమాక్స్ లో ఎదో వెలితి గా ఉంది?

యాక్చువల్ గా క్లైమాక్స్ మొత్తం షూట్ చేశారు...కాకపోతే థియేటర్స్ వాళ్ళు మధ్యలో ఆపేసి నెక్స్ట్ షో వేసుకుంటున్నారు

మీ సందేహాలన్నీ తీరాయ్ గా....వరుసనే వెళ్ళి పంజ గుట్ట జంక్షన్ లో పంచ రెడ్డి బొమ్మ ముందు ఒంగోండి

 

 

Source: FB

 

Posted

బాహుబలి సినిమా వేస్ట్ అయ్యా రాజమౌళి కి సినిమాలు తియ్యటం రాదు గ్రాఫిక్స్ దరిద్రం గా ఉన్నాయ్... కథ లేదు...ప్రభాస్ కి యాక్టింగ్ రాదు...రమ్య కృష్ణ వెకిలి గా ఉంది...రాణా అనే వాడు నటుడే కాదు

ఓ కే నా ? ఆల్రైట్?

వెళ్ళి సాంబార్ గాడి డమ్మ డుగవండి

Posted

Bahubali (Telugu) USA premiers+Day1 $2.1million

i.e 13,23,00,000INR

previous best PK 1.25million

fuck mannnnnn !!

All Time record...

 

Posted

అక్కడికేదో మీ మైదానం మొహాలు రేట్ తక్కువ గా ఉంటే థియేటర్ కి వెళ్ళి చూసినట్టు...ఇప్పుడు పైరసి చూస్తారంట....బర్రె మూతి కి అంటిన కుడితి నాకే ఎదవల్లారా

Posted

11209666_1017577798283127_82309050409148

Posted

ఆ జాతి అంతే మనం గెలుద్దాం అని కాదు ఎదురోడు నాశనం అవ్వాలని కోరుకుంటారు

రాజకీయల్లోకి వచ్చాక కూడా అంతే...నేను గెలుస్తా అని కాదు... ఆళ్ళు ఓడిపోవాలు అని

పక్క సినిమ రిలీజ్ ముందు రోజు రాత్రి మందు తాగుత రిజల్ట్ కోసం వెయిట్ చెయ్యటం...అందరూ నాశనం అవ్వాలి అని కోరుకోటం

ఈళ్ళ ఫాన్స్ కూడా ఇంతే...
..

PS : ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు.. ఒక వేళ మా హీరో అనే అన్నాడు అనుకుంటే మీ హీరో పేరు చెప్పాక రిప్లై ఇవ్వండి

 

 

అంతటి "మహగణులు" ఇంకెవరు నటించడం రాకపొయినా నటిస్తున్నా అని చెప్పుకునే వారే కదా

 

Posted

శంకర్ అనే వాడు రాజమౌళి కాలి గోటికి సరిపోడు..

Posted

రాజమౌళి అంత ఖర్చు పెట్టారు బుర్ర లేకుండా

అసలు ఒక ఇంగ్లీష్ రైటర్ తో ఇంగ్లీష్ డైలాగ్స్ రాయించి Enemy Cousins అని టైటిల్ పెట్టి ప్రభాస్ పేరు పీటర్ అబ్రియోస్ అని రాణ పేరు రఫెల్ నాదల్ అని పెట్టి ఉంటే హాలివుడ్ సినిమా అనే వాళ్ళు

అది బాగ కష్టం అంటే సినిమా పేరు మయిరు (తెలుగు లో బొచ్చు) అని పెట్టి ఉంటే ప్రభాస్ పేరు ప్రభా లింగం రాణా పేరు రాణా స్వామి అని పెట్టి తెలుగు లో డబ్ చేసి ఉంటే ఇక్కడ మంద జాం వేసుకుని చీకే వాళ్ళు

చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్....

 

Posted

వంద మందిని చంపితే వీరుడంటారు,,, ఒక్కడిని కాపాడినా దేవుడంటారు

Posted

పక్క లాంగ్వేజ్ చెత్త ని నెత్తిన పెటుకుని మన సినిమాల్లో మాత్రం ఈకలు పీకండి

ఐ సినిమా స్యానా బావుందంట....... కథ ఎదో కాస్త బాలెదంట.....కాకపోతే బాహుబలి లో మాత్రం అది లేదు ఇది లేదు అని ఎదవ నస....ఇలా చేసి ఉండాల్సింది....ఇలా చేస్తే బావుండేది....అది ఉడత మొహాలేసుకుని సలహాలు

సాంబార్ సంక నాకండి ........ బానిస బతుకులు.... థూ థూ

Posted

Only telugu bahubali.....Box office prediction numbers with my knowledge (rough figures)

కుకట్పల్లి ఏరియా ఫస్ట్ డే 1 కోటి.....ఈ స్కేల్ లో సిటి అంత కలిపి 7 కోట్లు

రెస్ట్ ఆఫ్ నైజాం జిల్లా కి కోటి వేసుకున్నా 9 కోట్లు

నైజాం - 16కోట్లు

నైజాం 16 అంటే ఆంధ్రా 18 కోట్లు

మొత్తం రెండు రాష్ట్రాలు 34కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి 6 కోట్లు

40కోట్లు...

ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి 9 కోట్లు అని అన్నారు....ఓవర్సీస్ ఫస్ట్ డే ఇంకొక 7 వేసుకున్నా 16 కోట్లు

56 కోట్లు ఫస్ట్ డే.... నెక్స్ట్ టూ డేస్ ఇంతే ఉండదు అనుకుందాం

రేపు 50

సండే 50

156 కోట్లు.....

సరే బాగా ఎక్కువ ఎక్కువ వేశాను అనుకుందాం...రోజు కి 10కోట్లు తగ్గిద్దాం 156-3- = 126కోట్లు

ఆల్రెడి ప్రాఫిట్ లో ఉంది.... వీకేండ్ కి

ఇది పక్కన పెడితే తమీళ్ 13,మలయాళం 3, హింది - 35 తెలుగు Sattelite 10 = 61కోట్లు

126 లో ఒక కోటి మాత్రమే లాభం గా తెస్సుకుంటున్నా...

62 కోట్లు ప్రాఫిట్ ఈ వీకెండ్ కి

 

ఇది బాగ నీచం గా వేసిన ఫిగర్స్... ఇండీయా ప్రీమియర్స్ వెయ్యలేదు..... బ్లాక్ రేట్స్ వెయ్యలేదు.....

ఎంత కాదనుకున్నా.... worst of the worst scenario 50కోట్లు లాభం

beautiful math 

 

Posted

బాహుబలి చూసాను....

కాస్త కాస్త ఇబ్బంది అనిపించిన ఓవరాల్ గా బావుంది.... అందరిలోకి రమ్య కృష్ణ టాప్ ఐతే తరువాత రాణా....ప్రభాస్...... ప్రభాస్ అండ్ రాణా ఇద్దరు రాజసం తో నిండిపోయారు తెర మీద.......కట్టప్ప గా సత్య రాజ్ బావున్నాడు...అందరిలోకి వీక్ తమన్నా......ఆమె ఫైట్స్ సేస్తంటే నవ్వొచ్చింది

ఇక టెక్నికల్ విషయాల్లోకి వస్తే హాలివుడ్ కి ఎక్కడ తగ్గదు.... ఇండియన్ నేటివిటి ని ఫారెన్ స్టాండర్డ్స్ లో లోకల్ టెక్నిషియన్స్ తో చేసిన ఒక అద్భుతం బాహుబలి.... గ్రాఫిక్స్ ఎక్కడ వాడారో ఎక్కడ వాడలెదో తెలీనంత నీట్ గా ఉన్నాయ్

సాంగ్స్ నాకు నచ్చలేదు కాని.... రీ రికార్డింగ్ లో మాత్రం కీరవాణి గారి దగ్గరకు వచ్చే వాడు లేడు.... ఇంటర్వల్ బాంగ్ లో రోమాలు నిక్కపొడుచుకున్నాయ్.....ఇరగ తీసెసారు అంతే

రాజమౌళి విజన్ ని అందుకోవటం అంటే మాములు విషయం కాదు...ఆ విషయం లో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని 100% ఇచ్చారు.......వార్ ఎపిసోడ్ లో కొన్ని వ్యూహాలు బావున్నాయ్...హాలివుడ్ వాళ్ళు ముందు ముందు అవి కాపీ కొట్టినా ఆశ్చర్యం లేదు.......

కథ కొత్త గా ఏమి లేదు....తమన్నా ఉన్న సీన్స్ అన్ని బోర్ కొట్టాయ్ నాకు.....డైలాగ్స్ చప్ప గా ఉన్నాయ్... ప్రభాకర్ కాలకేయ కారక్టర్ కి కొత్త బాష దేనికో నాకు అర్ధం కాలేదు

ప్రభాస్ వరకు ఇరగతీసాడు...రాణా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్....

ఐ నచ్చింది అద్భుతం అన్న సత్తర్ కాయ మొహాలికి ఈ సినిమా నచ్చదు.... పక్క ఇంట్లో తిని మన ఇంట్లో కక్కే రకం వీళ్ళు

ఈ సినిమా కోసం కొన్ని వేల మంది పడ్డ కష్టం ముందు మన టికెట్ రేట్ ఎక్కువేమి కాదు......సినిమా లో నెగెటివ్స్ ఉన్నాయ్..... కాదు అనట్లేదు.... అలా అని లుంగి సినిమాలకి విజిల్స్ వేసే జనం దీన్ని బాగోలేదు అంటే దారుణం అది.....

తెలుగు సినిమా మరొక లెవల్ కి వెళ్ళింది...... ఇది నిజం..... భారి బడ్జెట్ పెట్టి తీసిన నిర్మాతలకి అభివందనం......

ఇది మన సినిమా...మనందరి సినిమా.... వెండి తెర మీద అరుదుగా జరిగే ఒక అద్భుతం....

ఇది తెలుగు సినిమా కి గర్వ కారణం కాదు....... ఇది భారతీయ సినిమా కి గర్వకారణం....

హాలివుడ్ వాళ్ళు వేలకోట్ల సినిమా ముందు వందల కోట్ల బడ్జెట్ తో మనం తొడకొట్టేల చేసిన రాజమౌళి గారికి kudos

ప్రపంచానికి భారతీయుడు విసిరిన సవాల్.......

బాహుబలి అనే అద్భుతాన్ని థియేటర్ లో చూడండి.......టికెట్ రేట్ పెట్టలేకపోతే రేట్ తగ్గాక వెళ్ళండి.... కాని చూడండి

 

Posted

మనలో మనమాట లుంగీ పాన్స్....

ఆ సర్జరి మొకం సింగిల్ ఎక్స్ప్రెసన్ గాని రికార్డ్ ఇంగా లేదు .. ....చాల సార్లు బద్దలు అయిపోయింది...ఇంగా మీరు మాదే రికార్డు అనే బెమ లో నుంచి బయటకొచ్చి మీ బావి బయట ఉన్న పెపంచకాని సూడుర్రి....

మీ లుంగీలు దులుపుకుని లగెత్తండి... అంతే కాని జాతి బుద్ది సూపిత్తా నెగెటివ్ టాక్ తెస్తే... వచ్చి నోట్లో ఊసి యెళ్తారు...

కాని మీది ఇంకో రికార్డ్ ఏ హీరో కూడా బీట్ సెయ్యాలి అనుకోడు.... బాలీవుడ్ పెద్దాయన బొమ్మ రిమేక్ అని గెలికి 0/5 రేటింగ్ వచ్చిందే... ఆ 0 రేటింగ్ టచ్ చేసే దమ్మున్న మగ ధీరుడున్నాడా?

 

Posted

సడెన్ గా కొత్త బాచ్ ఒకటి కనపడతంది... ప్రభాస్ హార్డ్ కోర్ ఫాన్స్ అంట.... ఈశ్వర్ సినిమా నుంచి వీర ఫాన్స్ అంట...

ఈ సన్నాసులకి మందకి ఆకు కి పువ్వు కి తేడా తెలీదు...ప్రభాస్ టోటల్ మూవీస్ ఎన్నో తెలీదు

సడెన్ గా దేనికి ఫాన్స్ అంటే... అరే మావోడు ఏం రికార్డ్ పెట్టాడో తెల్సా... మా వోడే నంబర్ వన్ అని సెప్పుకోనీకి పుట్టిన బాచ్

ఉడత మొకాలు

 

Posted

జులై 10 2015 తర్వాత

ఎవడన్న ఇండస్ట్రీ హిట్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్

మొదటి వారం 40 కోట్లు మొదటి రోజు 15 కోట్లు

టౌన్ రికార్డ్ జిల్ల రికార్డ్ ఏరియా రికార్డ్

అని వెయ్యాలి అంటే సిగ్గు తో చచ్చిపోవాలి.... థూ నా బతుకు అనుకోవాలి

 

×
×
  • Create New...