Jump to content

Part 2 Scenes Added After Baahubali Climax


Recommended Posts

Posted

చిత్ర దర్శక, నిర్మాతలు ‘బాహుబలి’ సెకండ్ పార్‌‌టలోని కొన్ని దృశ్యాలను (టీజర్ షాట్స్) ఈ ఫస్ట్‌పార్‌‌ట చివర్లో క్రెడిట్స్ తర్వాత శనివారం నుంచి కలిపారు. ఫస్ట్‌పార్‌‌ట రిలీజైన రెండోరోజు సాయంత్రానికే ‘క్యూబ్’ ప్రింట్లలో వీటిని చేర్చారు. ఆ మేరకు చిత్ర ప్రచార ప్రతినిధి ట్వీట్ చేశారు. పి.ఎక్స్.డి, యు.ఎఫ్.ఒ లాంటి ఇతర డిజిటల్ ప్రింట్లలో ఆదివారం ఈ కలపడం పూర్తి కావచ్చు. కాగా, కొత్త దృశ్యాల్ని కలపడానికి కారణమేమిటో చిత్రయూనిట్ ప్రకటించలేదు. సమాచారానికై యత్నించినా, అందుబాటులోకి రాలేదు. క్రేజ్ తేవడానికీ, చూసినవారిని మళ్ళీ హాళ్ళకు రప్పించడానికీ ఇది ఓ స్ట్రేటజీ అనే వాదన కూడా వినిపిస్తోంది.

Posted

Ante first day chusinollu edavala

 

guinea pigs :giggle:

×
×
  • Create New...