Jump to content

Ravinder Kousik -- The Black Tiger Of India


Recommended Posts

Posted

11127494_807037392719890_758901065587224

 

ఇతని పేరు రవీందర్ కౌశిక్ , ఫేమస్ ఇండియన్ ఏజంట్. ఇతనిని#బ్లాక్_టైగర్ అని పిలుస్తారు. రవీందర్ 1952 లొ జలందర్ లొ జన్మించారు. తన 20 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లొ చేరారు. ఆరొజులలొ పాకిస్తాన్ కు Under cover గా వెళ్ళడానికి ఏవరూ ముందుకు రాని సమయంలొ నేను వెళ్ళతాను అని ముందుకువచాడు. అందుకొసం ఉర్ధూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు, వారి Religion Education కూడా నేర్చుకొని అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లొ పాకిస్థాన్ వెళ్ళాడు. పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగ కరాచి యూనివర్శిటిలొ LLB పూర్తిచేసి తరువాత పెద్ద హొదాలొ పాకిస్తాన్ ఆర్మీలొ చేరాడు. అప్పటి నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్నిRAW ,Indian Army కు పంపించేవాడు. పాకిస్థాన్ దొంగ దెబ్బ తీయలనుకున్న ప్రతిసారి ముందగ సమాచారం యిచ్చి కాపాడేవాడు. కాని దురద్రుష్టవశాతూ మసిహ అనే మరొక ఏజెంట్ చేసిన తప్పువలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపొయాడు. అప్పటి నుండి 16 సంవత్సరాలు ఇండియా రహస్యాలు చెప్పమని తీవ్రంగా హింసించారు ఆయన మలవిసర్జనాన్ని ఆయన చేతే బలవంతంగా తినిపించేవారుట అయినప్పటికీ గొప్ప దేశ భక్తుడైన ఇ వీరుడు ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదట. మన భారత ప్రభుత్వం ఏప్పటికైనా కాపాడుతుందని ఏదురు చూసి చూసి చివరికి TB వ్యాధి సొకి 1998 లొ మరణించారు. ఇతనికి స్వయానా ఇందిరా గాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది. కానీ అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం అయనన విడుదలకు ఏటువంటి ప్రయత్నమూ చేయలేదు 

Posted

Gp

×
×
  • Create New...