Jump to content

Kcr Ku High Court Motti Kaaya


Recommended Posts

Posted


హైదరాబాద్, జులై 13: ఆంధ్రా ప్రాంతానికి చెందినవారనే కారణంతో టీఎస్ ట్రాన్స్‌కొ రిలీవ్ చేసిన 1250 మంది విద్యుత్ ఉద్యోగులకు జూన్ నెల వేతనం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ట్రాన్స్‌కొలో పనిచేస్తున్న 1250 మంది ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతనెల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిలీవ్ ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు టి. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం రిలీవ్ ఆర్డర్స్‌ను వెనక్కు తీసుకోవాలని, ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రిలీవ్ ఆర్డర్స్‌ను వెనక్కు తీసుకోలేదు. దీంతో సదరు ఉద్యోగులు తమ జీతభత్యాల కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారించిన కోర్టు ఉద్యోగులకు జూన్ నెల జీతాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఉద్యోగులకు ఇచ్చిన రిలీవ్ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Posted

ippatiki 100 ayinayi.. vadu anuke first high court ni devide cheyyamani delhi lo godava chestunnadu... also delhi knows that high court is the only one to control KCR.. so they wouldnt do it.. for few more years...

Posted

idhi andhra vall kutra PK-1_1.gif?1344496355

Posted

bemmi.lol1.gif varam ki okasari ainaa HC tho chivaatlu thinandhey nidra raadhu emo 

Posted

bemmi.lol1.gif varam ki okasari ainaa HC tho chivaatlu thinandhey nidra raadhu emo 

 

 

bemmi.lol1.gif first time CM kadha... ipudipude rules telusukuntunadu

×
×
  • Create New...